హారర్ సినిమాలు చూడటం గుడ్ ఓ బ్యాడ్ ఓ.. ఆ అలవాటు అయితే మనకు ఉంది.. అవి చూడటానికి భయం వేస్తుంది కానీ చూడటం అంటే మనకు చాలా ఇష్టం. కళ్ళు చెవులు అన్ని మూసుకొని కూడా మనం ఈ హారర్ సినిమాలు చూస్తుంటాం. రాత్రి భయపడ్డ కూడా మార్నింగ్ లేవగానే ప్రౌడ్ గా చెప్పుకుంటాం.. దయ్యం సినిమాలు అంటే అంతే మరి భయపడుతాం. 

 

ఇంకా తెలుగు లో చాలా అంటే చాలా హారర్ సినిమాలు వచ్చాయి.. ఇంకా అలాంటి దెయ్యం సినిమాలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవుతారు.. ఇప్పటి వరకు ఎన్నో దెయ్యం సినిమాలు వచ్చాయి. అయితే అందులో కొన్ని దెయ్యం సినిమాలు మాత్రమే మనకు గుర్తుండిపోయేలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా ఇంకా చూడాలి అని అనిపించే రేంజ్ లో ఉన్నాయ్. 

 

15 దెయ్యం సినిమాలు.. డబ్బింగ్ అయినా రీమేక్ అయినా ఒరిజినల్ సినిమా అయినా మన ఆడియన్స్ అయితే ఆ సినిమాలు చూసి థియేటర్ లోనే గుండెలు పగిలే రేంజ్ లో సినిమాలు ఉన్నాయి. ఆ అద్భుతమైన హారర్ సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

చంద్రముఖి, ఏ ఫిల్మ్ బై అరవింద్, అరుంధతి, ఆ ఇంట్లో, అవును, అవును 2,, మర్రి చెట్టు, కాంచన, పిశాచి, గీతాంజలి, పిజ్జా, ఆ ఇంట్లో దెయ్యం ఉందా, ముని, మంత్ర, ప్రేమ కథ చిత్రం, రాజు గారి గది, రాజు గారి గది 2, రాజు గారి గది 3. ఇలా ఇంకా ఇంకా సినిమాలు ఉన్నాయి. చూశారుగా.. ఎంత భయంకరమైన సినిమాలో.. మరి ఇంకెందుకు ఆలస్యం అన్ని సినిమాలు ఓ సారి చూసేయండి.                          

మరింత సమాచారం తెలుసుకోండి: