సాధారణంగా ఒక సారి సినిమాల్లోకి ఒక నటుడు అడుగు పెడితే అతనికి నిలబడే వరకు ఇబ్బందులు ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎవరు అయినా సరే వర్తిస్తుంది. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా మరొకరు అయినా సరే చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. మన తెలుగులో చాలా మంది అలా ఉండలేక వెళ్ళిపోయినా సందర్భాలు ఎన్నో కూడా ఉన్నాయి అని చెప్పవచ్చు. అయితే ఎస్పీ బాలు చాలా మందికి అండగా నిలబడ్డారు అని అంటారు. కొందరిలో ప్రతిభను గుర్తించిన ఆయన చాలా మందికి అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు అని చెప్తూ ఉంటారు. 

 

కొందరు హీరోలు నిర్మాతల నుంచి దర్శకుల నుంచి కూడా అవమానాలు పడ్డారు అని వాళ్ళ అందరికి కూడా ఆయన నటనలో కూడా సహకారం అందించారు అని కొత్త దర్శకులను ఆయన వారికి పరిచయం చేసి సినిమాల్లో నిలబెట్టారు అని అంటూ ఉంటారు. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా మరొకరు అయినా సరే ఆయన నుంచి చాలా వరకు నేర్చుకున్నారు అని అంటారు. టాలీవుడ్ లో చాలా మంది ఆయన నుంచి నటన కూడా నేర్చుకున్నారు అని చెప్తూ ఉంటారు. ఇక ఆయన నుంచి సలహాలు తీసుకుని తర్వాత తర్వాత హిట్ అయిన ఎందరో హీరోలు ఆ తర్వాత ఆయనను మర్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అని అంటారు. 

 

ఎస్పీ బాలు కెరీర్ లో ఎందరో హీరోలతో కలిసి పని చేసారు. ఏ హీరో అయినా సరే ఆయన గురించి గొప్పగానే చెప్తూ ఉంటారు. సినిమాకు తగిన విధంగా పాట పాడే ఆయన హీరో సన్నివేశానికి హీరోయిన్ సన్నివేశానికి కూడా తగిన విధంగా పాడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి: