తెలుగు చిత్ర పరిశ్రమలో వినిపించే పేర్లు అంటే అవి ప్రముఖుల పేర్లు.. ముఖ్యంగా ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాకు బ్యాక్ బొన్ దర్శకులు.. ప్రేక్షకులకు వినోదాన్ని అందించేది మాత్రం సినిమాకు సంగీతం అనే చెప్పాలి.. అందుకే తెలుగు ఇండస్ట్రీలో సంగీతానికి అంత ప్రాముఖ్యత కూడా ఉంది. ఇకపోతే తెలుగు ప్రేక్షకులు కూడా అలానే సినిమాలను ఆదరిస్తున్నారు. 

 

 

 

చెవులకు వినసొంపుగా ఉన్న సంగీతానికి ప్రేక్షకులు ఓట్లు వేయడం సహజమే..సినిమాలు , అందులోని పాటలు ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమను ఈ స్థాయిలో నిలబెట్టాయి.. అందుకే సినిమాలు పూర్తి స్థాయిలో అభిమానుల హృదయాలను కొల్ల గొడుతున్నాయి.. ఇకపోతే చాలా వరకు సినిమాలు అన్నీ మ్యూజిక్ మీద నే అడారపడూతున్నాయి.. అందుకే తెలుగు సంగీత డైరెక్టర్లకు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉంది.. 

 

 

 

 


తెలుగులో ఇప్పటివరకు ప్రేక్షకులను ఆకట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు.. అలా చెప్పుకుంటూ పోతే ఇప్పటి వరకు ఎందరో సంగీతంలో కొత్త పద్దతులలో అలరించి ఆకట్టుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు..కమ్మగా కడుపునిండా తినడానికి అవకాయ ముక్క ఉన్నట్లు సంగీతాన్ని ఓ మనిషి ఆస్వాదించాలంటే మంచి సంగీతం ఉండాలి.అంతేకాదు సంగీతానికి ఓటేసే జనాలు కూడా ఎక్కువ ఉన్నారు.. అందుకే సినిమాలు ఈ స్థాయిలో హిట్ అవుతున్నాయి..అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన గొంతుకు చాలా ప్రత్యేకత ఉంది..ఆయన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసబ్రహ్మణ్యం ఆయన పాటలంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరూ సినిమాలలో ఆయన గొంతు వినపడుతుంది..ఒక పాట సూపర్ అని చెప్పలేము అన్నీ పాటలు సూపర్ అని చెప్పాలి.. అలాంటి మహనీయుడి పుట్టిన రోజు నేడు.. మీరు ఇలాగే వందేళ్లు సంతోషంగా ఉండాలని మా హెరాల్డ్ ఛానెల్ నుంచి కోరుకుంటున్నాము.. హ్యాపీ బర్తడే బాల సుబ్రహ్మణ్యం గారు..

మరింత సమాచారం తెలుసుకోండి: