పోలీస్.. ఈ పేరుకే ఒక పవర్ ఉంది అమ్మ.. తలుచుకుంటేనే వావ్ అనిపిస్తుంది.. అలా ఉంటుంది ఆ పోలీస్ నేమ్. ఇంకా చిన్న పిల్లాడి నుండి టీనేజ్ కుర్రాడి వరకు చాలామందికి పోలీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఏం అవుతావు రా అని అడిగితే చాలు పోలీస్ అని చెప్తారు.. పోలీస్ అంటే అంత పిచ్చి మరి. ఇంకా అంత పోలీస్ పిచ్చి ఉంటుంది పిల్లలకు. 

 

పోలీస్ అంటే ఓ దైర్యం. ఓ పవర్. అందుకే పోలీస్ అవుత అని అంటుంటారు పిల్లలు. ఇంకా అలాంటి పిల్లలు చాలా మందే ఉన్నారు. అయితే పోలీస్ పాత్రలు చాలా డిఫరెంట్ గా అందంగా ఉంటాయి.. సినిమాలలో మంచి స్టార్ డమ్ ఉన్నవే పోలీస్ రోల్స్. ఈ పోలీస్ క్యారెక్టర్ కి చాల డిఫరెంట్ ఆటిట్యూడ్ ఉండాలి.. అలాంటి డిఫరెంట్ క్యరెక్టర్ తో ఆటిట్యూడ్ తో కొందరు హీరోలు కొన్ని సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నాగార్జున - శివమణి 

 

పవన్ కళ్యాణ్ - గబ్బర్ సింగ్ 

 

మహేష్ బాబు - దూకుడు 

 

చిరంజీవి - ఎస్.పి. పరుశురాం

 

రామ్ చరణ్ - ధృవ 

 

ఎన్టీఆర్ - టెంపర్

 

వెంకటేష్ - ఘర్షణ 

 

రవి తేజ - విక్రమార్కుడు 

 

సునీల్ - తడాఖా 

 

గోపిచంద్ - గోలీమార్ 

 

సాయి కుమార్ - పోలీస్ స్టోరీ 

 

సూర్య - యముడు 

 

సూర్య - సింగం 

 

మహేష్ బాబు - పోకిరి, ఆగడు 

 

కళ్యాణ్ రామ్ - పటాస్ 

 

అల్లు అర్జున్ - రేసుగుర్రం

 

చూశారుగా.. ఈ హీరోలు అందరూ తెలుగు సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్ లో నటించారు.. అందరిని ఆకట్టుకున్నారు.. మళ్లీ మళ్లీ ఆ సినిమాలు చూడాలి అనిపించే రేంజ్ లో ఆ సినిమాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమాలు అన్ని ఓసారి చూసేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: