మన తెలుగులో కొందరు సంగీత దర్శకులు గాని గాయకులూ గాని సినిమాలో అవకాశం వచ్చింది పాదేసాం అనే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు అనే వార్తలు ఎక్కువగా వస్తు ఉంటాయి. చిన్న సంగీత దర్శకులు అయినా గాయకులూ అయినా సరే పాడేసి వెళ్ళిపోవడమే గాని సినిమా గురించి పెద్దగా ఆలోచన చేసిన సందర్భం అనేది ఎక్కడా కూడా ఉండదు. కాని కొందరు మాత్రం అలా ఎప్పుడు కూడా లేరు అని అంటూ ఉంటారు కొందరు. అందులో ఎస్పీ బాలు ఒకరు. ఒక సినిమాకు ఆయన పాట పాడితే ఆ పాట కు అందం వస్తుంది ఏమో గాని... 

 

ఆయన పాడితే సినిమాకు అందం కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన సినిమాలో ఒక పాట పాడితే ఆ సన్నివేశం ఏంటి ఆ సన్నివేశం ఏ విధంగా ఉంది ఎలాంటి సన్నివేశం అని అన్ని తెలుసుకున్న తర్వాతే ఆయన పాట పాడటానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. ఆయన పాడితే పాట హిట్ అవ్వడమే కాదు దర్శకులు కూడా ఆయన నుంచి సినిమా షూటింగ్ లో ఎన్నో నేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఆ విధంగా ఎస్పీ బాలు సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 

 

ఆయన పాట పాడితే మాత్రం దర్శకుడికి సినిమా షూటింగ్ కూడా చాలా వరకు సులభం అవుతుంది అని అంటూ ఉంటారు చాలా మంది. అగ్ర దర్శకులు అయినా చిన్న దర్శకులు అయినా సరే ఆయన నుంచి చాలా వరకు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన పాటల కోసం రాసిన సినిమా సన్నివేశాలు కూడా మన తెలుగులో తమిళంలో ఉన్నాయి అనేది కూడా ఉంది. ఆ విధంగా బాలు తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ఒక వెలుగు వెలిగారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: