సాధారణంగా తెలుగులో బాగా పాపులర్ అయిన వాళ్ళు హింది పాటలను పాడటం అనేది అంత సులభం కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాటలను కూడా అక్కడ పాడటం చాలా కష్టం అవుతుంది అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ గాయకుడు అయినా సరే ఇబ్బంది పడాల్సిందే అనే విషయం అందరికి తెలుసు. ఇక కొంత మంది మాత్రం ఏ భాష లో అయినా సరే తమ మార్క్ వేసుకుని మరీ పాడారు అనేది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అందులో ఎస్పీ బాలు ఒకరు. ఆయన పాటలకు అయన గొంతు కి బాలీవుడ్ ఫిదా అయిపోయింది. 

 

ఇక ఆయన ఏ తరాన్ని అయినా ఆకట్టుకునే విధంగా బాలీవుడ్ లో పాటలు పాడారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అసలు. ఇక ఆయనను షారుఖ్ ఖాన్ అయితే ఎంతో ప్రత్యేకంగా అభిమానించారు అని చెప్తూ ఉంటారు. షారుఖ్ సినిమాలో ఆయన పాడిన కొన్ని పాటలు చాలా బాగా ఆకట్టుకున్నాయి. చెన్నై ఎక్స్ప్రెస్ అనే సినిమాలో బాలు పాడిన టైటిల్ సాంగ్ కి బాలీవుడ్ కాదు ఇండియన్ సినిమా షేక్ అయింది. ఆ విధంగా బాలు ఆ పాట పాడారు. అప్పటికి ఆయనకు 60 ఏళ్ళు ఉంటాయి. అయినా సరే యూత్ కూడా అందుకోలేని విధంగా ఆయన ఆ పాటను పాడారు. 

 

ఆ పాట చాలా వరకు హిట్ అయింది. ఆ పాట ను ఇప్పటికి కూడా వింటూ ఉంటారు. ఆ విధంగా ఆ పాట సూపర్ హిట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇక బాలీవుడ్ లో చాలా మంది హీరోలు బాలు ని తమన సినిమాల్లో పాడాలి అని కోరినా సరే ఆయన మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచన చేసి పాడే వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: