బుల్లితెర మీద తిరుగులేని స్టార్ ఇమేజ్‌ అందుకున్న హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌. జబర్దస్త్ షోతో వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యం తన ఫ్యామిలీకి సంబంధించిన విసయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది అనసూయ.

తాజాగా తన మ్యారేజ్‌ యానివర్సరీ సందర్భంగా ఓ రొమాంటిక్ ఫోటోను షేర్ చేసింది ఈ బ్యూటీ. తన భర్త తనకు ఘాటు ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేసిన అనసూయ భర్త  పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన భర్త మీద తనకున్న ప్రేమనంతా అక్షరాల రూపంలో కామెంట్ చేసింది.

అనసూయ, భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది, తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోతే వాళ్లను ఎదిరించి మరీ వీరిద్దరు ఒక్కటయ్యారు. గతంలోనూ పలు ఇంటర్వ్యూలలో తన విజయం వెనుక ఉన్నది తన భర్తే అని చెప్పింది ఈ హాట్ యాంకర్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

My rock .. my wild.. my chaos.. my balance.. my wings.. I don’t know what I’d do without you everytime we have a fight and think I am never going to talk to you again ever 😄 I am such a fool!!! I’ve learnt to live right only with you.. I don’t know otherwise.. officially its our 10 for the world.. but you and I know that you and I are meant to be for eternity before and eternity ahead!! I love you like Thanos loves the infinity stones!! Mental!!! #HappyAnniversaryToUs #2020 #Happy10 🧿#QuarantinedAnniversary #AllLove ♥️ @susank.bharadwaj 💝

A post shared by anasuya Bharadwaj (@itsme_anasuya) on

మరింత సమాచారం తెలుసుకోండి: