ఇప్పుడు అంత కొత్త కొత్తగా వస్తున్నాయి. సినిమా అంటే ఇలా ఉంటుందా?  అనే రేంజ్ లో తీస్తున్నారు. ఇంకా అలాంటి మార్పుల్లో జరిగిన మార్పు ఒకటి. ఐటెం సాంగ్స్. ఇప్పుడు ఏ సినిమాలోనూ ఐటెం సాంగ్స్ కనిపించడం లేదు.. ఎందుకంటే వాటికీ పేర్లు మార్చారు కాబట్టి. ఇప్పుడు అన్ని స్పెషల్ సాంగ్స్ ఏ. ఏ హీరోయిన్హీరో సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేస్తుందో ఎవరికి తెలియదు. ఆ రేంజ్ లో ఈ స్పెషల్ సాంగ్స్ ఉంటున్నాయి. 

 

ఇంకా అలాంటి స్పెషల్ సాంగ్స్ లో ఇప్పుడు ఉన్న సూపర్ స్టార్ హీరోయిన్స్ అంత కూడా నటించేశారు.. వావ్ అనిపించే రేంజ్ లో డ్యాన్స్ లు వేసి అదరగొట్టారు. ఇంకా కొన్ని సినిమాల్లో అయితే కథ బాగోలేకపోయినప్పటికీ ఆ స్టార్ హీరోయిన్ ని చూడటం కోసమే ఆ సినిమాకు ఒకటికి నాలుగు సార్లు వెళ్లి చూసేవారు. ఇంకా అప్పట్లో పోకిరి సినిమాలో ముమైత్ ఖాన్ నా మాటే వింటారా అనే పాటకు ఉన్నంత రేంజ్ ఈ స్పెషల్ పాటలకు ఉంది. 

 

ఇంకా అలా ఎంతో మంది హీరోయిన్లు.. ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించారు. వాళ్ళ లిస్ట్ చాలా పెద్దదే.. అలాంటి సూపర్ స్పెషల్ సాంగ్ లో నటించిన హీరోయిన్లు ఎవరో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

పూజ హెగ్డే - జిగేలు రాణి సాంగ్ 

 

కాజల్ - పక్క లోకల్

 

తమన్నా - నా ఇంటి పేరు సిల్క్ 

 

శృతి హాసన్ - ఆగడు 

 

ఛార్మి - జ్యోతి లక్ష్మి 

 

రంభ - నాచోరే నాచోరే ఓ 

 

శ్రేయ - చుకు చుకు బండి 

 

అంజలి - బ్లాక్ బస్టర్ 

 

ఇలా కొందరు హీరోయిన్లు కొన్ని కొన్ని సాంగ్స్ లో ఐటమ్ డ్యాన్స్ చేసి అలరించేశారు.. వావ్ అనిపించేసారు. వారి స్టెప్పులతో మీకు వావ్ అనిపించినా హీరోయిన్ ఎవరో ఇక్కడ కామెంట్ చేసి తెలపండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: