ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలు కెరీర్ ప్రారంభం నుండి హీరోగా వచ్చినవారు చాలా అంటే చాలా తక్కువ. కొందరు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి హీరోలు అయినా వారు ఉన్నారు.. కొందరు చిన్న చిన్న పాత్రల్లో నటించి హీరోలు అయినా వారు ఉన్నారు.. కొందరు కమెడియన్ గా సినిమాల్లోకి ఎంటర్ అయ్యి హీరోలు అయినా వారు ఉన్నారు.. మరికొందరు విలన్స్ అయ్యి హీరోలు అయినా వారు ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 

 

మెగా స్టార్ చిరంజీవి.. 

 

ఇది కథ కాదు.. మోసగాడు వంటి సినిమాల్లో చిరంజీవి విలన్ పాత్రల్లో కనిపించడు.. ఇంకా ఖైదీ వంటి సినిమాలతో హీరో అయ్యాడు. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. 

 

శ్రీకాంత్.. 

 

ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, వారసుడు వంటి సినిమాల్లో విలన్ గా కనిపించదు.. ఆ తరువాత తాజ్ మహల్ చిత్రం హీరో అయ్యాడు.. ఇంకా ఆ తర్వాత ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో శ్రీకాంత్ హీరోగా నటించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

గోపి చంద్.. 

 

జయం, నిజం, వర్షం వంటి సినిమాల్లో ఓ దారుణమైన విలన్ గా కనిపించిన గోపి చంద్ ఆతర్వాత వచ్చిన సినిమాల్లో హీరోగా నటించి అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్పటికి ఎన్ని సినిమాల్లో హీరోగా నటించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

శ్రీహరి.. 

 

అల్లరి ప్రియుడు, ముఠా మేస్త్రి, ధర్మ క్షేత్రం వంటి సినిమాల్లో విలన్ గా కనిపించిన శ్రీహరి ఎన్నో సినిమాల్లో మంచి హీరోగా నటించి.. మంచి మంచి డైలాగ్స్ చెప్పి అందరిని ఆకట్టుకున్నాడు.

 

మోహన్ బాబు.. 

 

అల్లూరి సీతారామరాజు, పదహారేళ్ళ వయసు, కొండవీటి దొంగ వంటి సినిమాల్లో హీరోగా నటించిన మోహన్ బాబు తర్వాత హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు. 

 

జేడీ చక్రవర్తి.. 

 

ఎన్నో సినిమాల్లో చిల్లర రౌడీగా నటించిన జేడీ చక్రవర్తి కొద్దీ రోజులకు కొన్ని కొన్ని సినిమాల్లో నటించి అందరిని ఆకట్టుకున్నాడు. 

 

చూశారుగా.. విలన్ గా కెరీర్ ప్రారంభించి హీరోలు అయినా వారి లిస్టు.. ఇదేనండి మన విలన్ లా లిస్టు. 

మరింత సమాచారం తెలుసుకోండి: