మన తెలుగులో ఎన్టీఆర్ సినిమాల్లో పాటలకు మంచి ఆదరణ ఉంటుంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆయన పాటలకు మంచి ఆదరణ ఉండేది. ఆయన పాట టీవీ లో వచ్చినా హాల్ లో వచ్చినా సరే ప్రేక్షకులు కచ్చితంగా చూస్తూ ఉండే వారు. ఇక ఆయన సినిమాల్లో పాటలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఇది పక్కన పెడితే ఆయన కొన్ని కొన్ని సినిమాల్లోని పాటలకు ఎక్కువగా హీరోయిన్ లకు పేరు వచ్చింది. టాలీవుడ్ లో ఆ పాటలు సంచలనం కూడా సృష్టించాయి అని చెప్పవచ్చు. ఒక్క టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమాలో కూడా ఆ పాటలకు మంచి ఆదరణ వచ్చింది. 

 

డ్రైవర్ రాముడు సినిమాలోని మామిళ్ళ తోపు కాడ అనే సాంగ్ లో జయసుధ కదిలే రైలులో వేసిన డాన్స్ చూసి షేక్ అయింది టాలీవుడ్. ఆ రేంజ్ లో ఉంది ఆ పాట అని చెప్పవచ్చు. ఆ పాటలో ఎన్టీఆర్ డాన్స్ కూడా ఒక రేంజ్ లో చేసారు. ఆ పాట లిరిక్స్ కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. ఇక ఆ సినిమా టాలీవుడ్ లో ఒక సంచలనం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ కెరీర్ లో ఆ సినిమాను ఒక బిగ్గెస్ట్ హిట్ గా చెప్తూ ఉంటారు. ఆ తరాన్ని ఆ సినిమా అప్పట్లో చాలా బాగా ఆకట్టుకుంది. డ్రైవర్ గా ఎన్టీఆర్ నటన కూడా ప్రేక్షకులకు చాల అబాగా నచ్చింది అని చెప్పవచ్చు. 

 

అదే విధంగా ఆ సినిమా ఎన్టీఆర్ కి కమర్షియల్ గా కూడా మంచి పేరు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కమర్షియల్ గా మంచి గుర్తింపు రావడంతో అగ్ర నిర్మాతలు అందరూ కూడా ఆయనతో సినిమాలను చేయడానికి అప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపించే వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: