టెంపర్... జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ఇది. ఈ సినిమాలో తారక్ నటన పూరి దర్శకత్వం అన్నీ కూడా ఒక సంచలనమే. అప్పటి వరకు తారక్ నటన ఒకటి అక్కడి నుంచి తారక్ నటన ఒకటి అనే విధంగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది అని చెప్పవచ్చు. ఆ సినిమాలో తారక్ నటన చూసిన ప్రేక్షకులు అయితే ఒక రేంజ్ లో ఉంది అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా ఆ సినిమాను అతను మినహా ఎవరూ కూడా చేసే పరిస్థితి లేదని అన్నారు అప్పుడు. ఇక ఆ సినిమాతో నటుడిగా కూడా తారక్ లో మరో అందమైన కోణం అనేది కనపడింది. 

 

ఇక అది పక్కన పెడితే ఆ సినిమాలో తారక్ నటన చూసిన విమర్శకులు కూడా అతన్ని ఒక రేంజ్ లో కీర్తించారు. ఇక అది పక్కన పెడితే ఆ సినిమాలో టెంపర్ టైటిల్ సాంగ్ ఉంటుంది. ఆ పాటలో కాజల్ వేసిన డాన్స్ కి ఫిదా అయిపోయారు. ఆమె అందాలను కూడా అదే స్థాయిలో చూపించింది ఆ పాటలో. ఇక ఆ పాట తర్వాత ఆమెకు ఐటెం సాంగ్స్ కి మంచి డిమాండ్ వచ్చింది. అయినా సరే ఆమె మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఐటెం సాంగ్స్ చేసింది. సినిమాలు చేస్తూనే ఆమె జాగ్రత్తగా పాటలు చేసింది అని చెప్పుకోవచ్చు. 

 

ఆ సినిమాలో ఆమె నటనకుమంచి మార్కులు పడలేదు గాని సినిమాలో ఆమె డాన్స్ కి మాత్రం మంచి మార్కులు వేసారు విమర్శకులు అని చెప్పవచ్చు. కాగా ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉంది అని టాలీవుడ్ ప్రేక్షకులు అంటున్నారు. ఇటీవల ఆమె రెండు మూడు సినిమాల కు పెద్దగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: