బాలీవుడ్ హాట్ భామ సన్నీ లియోన్ ప్రస్తుతం అమెరికాలో ఉంది. కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గిపోయిన వెంటనే అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభమైన వెంటనే త్వరలోనే ఇండియాకి వచ్చేస్తానని ఇటీవల సన్నీలియోన్ తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో తన భర్త డేనియల్ వెబర్ మరియు పిల్లలతో కలిసి అమెరికా వచ్చామని తెలిపింది. నా భర్త కుటుంబ సభ్యులు అక్కడే ఉండటంతో వాళ్ల కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని ఆస్వాదిస్తున్నా అంటూ ఆమె అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఓ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ మాట్లాడుతూ తన భర్త డేనియల్ వెబర్ కుటుంబ సభ్యుల కోసమే అమెరికా వెళ్లినట్లు తెలిపింది.

IHG's what <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SUNNY' target='_blank' title='sunny - గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sunny </a>Leone's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HUSBAND' target='_blank' title='husband-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>husband</a> has to say on her 'sexist ...

ఇంటర్నేషనల్ విమాన రాకపోకలకు అనుమతులు వచ్చిన వెంటనే తిరిగి ముంబైకి చేరుకుంటామని పేర్కొంది. అంతేకాకుండా ముంబై వదిలి రావటం చాలా బాధగా ఉందని తెలిపింది. అసలు అమెరికా వెళ్ళడానికి గల కారణాన్ని క్షుణ్ణంగా సన్నీలియోన్ వివరించంది. నా భర్త తల్లి అనగా మా అత్తగారు చాలా ఏజ్ పర్సన్ ఆమెకు ఇటువంటి సమయంలో పక్కన ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది.

IHG

పైగా అమెరికాలో కరోనా చాలా డేంజర్ గా ఉన్న స‌మ‌యంలో.. వయ‌సు మీద‌ప‌డిన ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే నేను అమెరికా వెళ్లాల్సి వ‌చ్చింది. పరిస్థితులు చ‌క్క‌బ‌డి, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫ్లైట్స్ రాకపోకలకు అనుమతులు వచ్చిన వెంటనే ఇండియాకు వచ్చేస్తాం” అని స‌న్నీ లియోన్ పేర్కొంది. దీంతో సన్నీలియోన్ మాటలు విని చాలా మంది సోషల్ మీడియాలో నెటిజన్లు సన్నీలియోన్ స్టార్ యాక్టర్ యే కాదు మంచి కోడలు పిల్ల కూడా అన్నమాట అని కామెంట్లు పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: