శ్రీరెడ్డి.. ఈ పేరు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తనదైన శైలిలో పోరాడుతోంది శ్రీరెడ్డి. ఆమె తెలుగు సినిమా నటులు, దర్శకులు, టెక్నీషియన్లు అనుకునే అందరిపైనా అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయ‌డంతో.. శ్రీ‌రెడ్డి పేరు ఫుల్ పాపుల‌ర్ అయిపోయింది. ఇక ఇప్ప‌టికీ ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ.. బండబూతులు తిడుతుంది. బూతులు అంటే అలాంటి ఇలాంటివి కాదు.. బూతుల్ని వేయించి మరీ రోస్ట్ చేయ‌డం శ్రీ‌రెడ్డి త‌ర్వాతే ఎవ‌రైనా. ఇక తాజాగా పూనమ్ కౌర్ టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట పెట్టింది.

IHG

పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ మధ్య చీకటి వ్యవహారం నడిచిందంటూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కాగా.. కత్తి మహేష్ బహిరంగంగానే గుట్టు బయటపెట్టారు. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. కాని, ఖ‌చ్చిత‌మైన స‌మాధానం దొర‌క‌లేదు. అయితే తాజాగా శ్రీ‌రెడ్డి.. పూన‌మ్ గుట్టంతా విప్పేసింది. తాజాగా శ్రీ‌రెడ్డి చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. శ్రీ రెడ్డి పోస్ట్ ఏమిటంటే.. ‘నాకు తెలిసిన ఒక వేశ్య కథ, పూనమ్ ఒక 3 పెళ్ళిళ్ళైన ఒక వ్యక్తితో కడుపు చేయించుకుని కోట్లు భరణం గా పుచ్చుకుంది.

IHG

అతని లగ్జరీ అనుభవిస్తూ టాటూలు వేయించుకుని అతడిపై దొంగ ప్రేమ ఒలకబోసింది. ఎన్నికల్లో వాయిస్ రికార్డ్స్ తో అతడిని ఓడించడానికి ప్రయత్నించావు.. సైకో ప్రాస్టిట్యూట్ నువ్వా నేనా ?. వేరే పార్టీలతో చేతులు కలిపి ఇంకా బ్లాక్ మెయిల్ చేయొచ్చు, అతడిని పెళ్లి చేసుకోవచ్చు అని ఎవరు ప్రయత్నించారే పతివ్రతా.. నీ ఎత్తుగడలు తెలియక పవన్ బలయ్యాడు. పీకే ఫ్యాన్స్ ఇదొక సైకో, ఇదొక విషపురుగు.. ఇది నిజం` అంటూ శ్రీరెడ్డి పూనమ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇక్క‌డి విశేషం ఏంటంటే.. ఎప్పుడూ ప‌వ‌న్‌ను టార్గెట్ చేసే శ్రీ‌రెడ్డి.. ఆ సారి ప‌వ‌న్‌కు స‌పోర్ట్ చేస్తూ మాట్లాడ‌డం. ఏదేమైన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం శ్రీ‌రెడ్డి పోస్ట్ తెర వైర‌ల్ అవుతోంది. మ‌రి దీనిపై కౌర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

IHG

  
 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: