హీరోయిన్ చాలా సొగ‌స‌రి.. చూడ‌డానికి అందంగా ఉంటుంది.. పొడుగ్గా ఉంటుంది... ఆమె కాళ్లు చూస్తేనే సాంగ్ వేసుకోవాలి. వ‌రుస హిట్ల‌తో స్టార్ హీరోల ప‌క్క‌న ఛాన్సులు ద‌క్కించు కుంటోంది. మంచి సినిమాలు చేస్తూ భారీ రెమ్యున‌రేష‌న్లు కూడా డిమాండ్ చేసే రేంజ్‌లో ఉంది. అన్ని బాగానే ఉన్నా అమ్మ‌డికి ఓ చెడ్డ అల‌వాటు ఉంద‌ట‌. అదే ప్ర‌మాద క‌రంగా మారి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల మ‌ధ్య చిచ్చు పెట్టే వ‌ర‌కు వెళ్లింద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. 

 

ఆమె ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకు అంత‌కు ముందు తాను సినిమా చేసిన హీరో గురించి చెడుగా చెప్ప‌డం లేదా ఆ సినిమా షూటింగ్ లో వాళ్లు అలా గోకారు.. ఆ ద‌ర్శ‌కుడు ఇలా చేస్తాడు అని చెపుతోంద‌ట‌. దీంతో ఆ హీరో మ‌రో హీరోను అనుమానించ‌డం.. అలా హీరోల మ‌ధ్య ఈ హీరోయిన్ చెప్పిన మాట‌లు చాలా వ‌ర‌కు గ్యాప్ క్రియేట్ చేశాయ‌ని అంటున్నారు. తరువాత తరువాత అందరికీ ఈ అమ్మడి అలవాటు తెలిసి, జాగ్రత్త పడడం ప్రారంభించారట. 

 

ఇక గ‌తంలో సీనియ‌ర్ హీరో బాల‌య్య‌కు అప్ప‌ట్లో ఓ యంగ్ హీరోకు మ‌ధ్య ఓ హీరోయిన్ కూడా ఇలానే చెప్పుడు మాట‌లు చెప్ప‌డం వ‌ల్లే వారిద్ద‌రి మ‌ధ్య తీవ్ర‌మైన మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయ‌న్న టాక్ ఉంది. ఏదేమై నా ఇండ‌స్ట్రీ అన్నాక కొంద‌రు ఇలాంటి హీరోయిన్లు ఉంటారు. వీరి వ‌ల్లే హీరోల మ‌ధ్య ఉన్న మంచి వాతావ‌ర‌ణం దెబ్బ తింటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: