టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఏంటో సౌత్ మొత్తం తెలిసిందే. రెండేళ్ళ పాటు సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారనగానే ఫ్యాన్స్ తో పాటు బండ్ల గణేష్ లాంటి కొంతమంది నిర్మాతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అత్తారింటికి దారేది సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన పవర్ స్టార్ అజ్ఞాతవాసి తో భారీ డిజాస్టర్ ని చూశారు. ఆ తర్వాత సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.

IHG's telugu remake of 'Pink' titled 'Vakeel Saab', first ...

ఇక రీ ఎంట్రీ ఇస్తూనే వరుసగా సినిమాలని లైన్ లో పెట్టారు పవర్ స్టార్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుసగా సినిమాలను అనౌన్స్ చేశారు. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో పీరియాడికల్ మూవీ చేస్తాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాలో నటిస్తాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను పవర్ స్టార్ కెరీర్ లో ఎప్పుడు చేయలేదనే చెప్పాలి.  ఈ స్పీడ్ కి ఫ్యాన్స్ అయితే ఉబ్బు తబ్బిబ్బై పోయారు. కాని కరోనా అందరికీ పెద్ద షాకిచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో సినిమాలన్ని షట్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కమిటయిన సినిమాలకి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తగ్గించుకోమని నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తున్నారట.

IHG dual role in krish film? - tollywood

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా పెండింగ్ పడటం తో ఈ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ కమిటయిన మిగతా సినిమాల మీద గట్టిగా పడింది. మిగతా సినిమాకి ఇచ్చిన డేట్స్ మొత్తం తారుమారు అయ్యాయి. అయినా మళ్ళీ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు రెడిగా ఉన్నారట. కాకపోతే వీలైనంత తక్కువ మంది యూనిట్ సభ్యులతో చేద్దామని సూచించారట. అవసరమైతే ఒకేసారి రెండు సినిమాలు చేసేలా కూడా ప్లాన్ చేస్తున్నారట.

IHG heroine in harish shankar film - tv9 Telugu

అయితే ఒక్కో సినిమానికి రెమ్యూనరేషన్ 50 కోట్లు లాభాల్లో వాటా, శాటిలైట్ బిజినెస్ లో వాటా అని ముందుగా నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నారట. నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని ఆయన అడిగినట్టుగానే రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒకే అన్నారట. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రెమ్యూనరేషన్ విషయంలో ప్రత్యామ్నయం మీరే ఆలోచించమని అడిగారట.

IHG Keeps Director's Career In Tension

అందుకు పవర్ స్టార్ చెప్పిన సమాధానం నిజంగా షాకిస్తోంది. నా రెమ్యూనరేషన్ గురించి కాదు ముందు సినిమా కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేసుకోండి. మనం సినిమాని చేసేద్దాం. రెమ్యూనరేషన్ మీకే వదిలేస్తున్నానని భరోసా ఇచ్చారట. ఇది నిజంగా నిర్మాతలకి ఊహించని గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇది తెలిసిన ఫ్యాన్స్ మిగతా ఇండస్ట్రీ వారు నిజంగా పవర్ స్టార్ నిర్మాతల హీరో అని చెప్పుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: