అక్కినేని నాగార్జున హీరోగా గిరిజ హీరోయిన్ గా వచ్చిన చిత్రం గీతాంజలి. మణిరత్నం దర్శకత్వంలో 80 ల చివర్లో వచ్చిన ఈ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా రోమాన్స్ లో ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నాగార్జున నటన గిరిజ హీరోయిన్ గా చూపించిన అందాలు వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే రోమాన్స్ అన్నీ కూడా ఒక సంచలనం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇప్పటికి టీవీ లో వచ్చినా సరే కచ్చితంగా చూస్తూ ఉంటారు అభిమానులు అనేది వాస్తవం. 

 

ఇక ఈ సినిమాలో నాగార్జున నటన ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో ఉండే పాటలు మరో ఎత్తు అనేది చాలా మంది చెప్పే మాట. ఈ సినిమాలో ప్రతీ పాట కూడా యువతను చాలా బాగా ఆకట్టుకుంది అనేది వాస్తవం. చాలా అందంగా ఉండటమే కాదు చాలా అర్ధవంతంగా ఉంటాయి పాటలు అని అంటారు. ఇక ఈ సినిమాలో ఉండే ఒక వాన పాట ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. అది ఏంటీ అంటే... జల్లంత కవ్వింత... ఈ పాటలో ముఖ్యంగా హీరోయిన్ అందాలు అన్నీ కూడా హైలెట్... 

 

పాట లిరిక్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది ప్రేక్షకులను అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ప్రధాన బలం ఆ పాట అనేది కూడా నిజం. ఆ సినిమాలో ప్రతీ పాట కూడా సూపర్ హిట్ అయింది. ఇక కథ విషయానికి ప్రేమను రోమాన్స్ ని చాలా అందంగా చూపించారు దర్శకుడు. కథ మాత్రం సూపర్ గా ఉంటుంది అని చాలా మంది మహిళా ప్రేక్షకులు కూడా అప్పట్లో కామెంట్ లు చేసారు ఈ సినిమా నాగ్ కెరీర్ లో ది బెస్ట్

మరింత సమాచారం తెలుసుకోండి: