వాన లో తడుస్తూ వచ్చిన పాటలు ప్రేక్షకు లను ఎంత గా ఆకట్టుకున్నాయి. అన్న విషయం తెలిసిందే.. వాన లో వచ్చిన వాన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.. ఇప్పటివరకు వచ్చిన పాటలన్నీ కూడా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.. వర్షం లో వచ్చిన లవ్ సాంగ్స్ ప్రేక్షకుల ను ఎక్కువ గా ఆకట్టుకున్నాయి. సూపర్ హిట్ కూడా అయ్యాయి.అందుకే సినిమాలు కూడా హిట్ అందుకున్నాయి..అలాంటి పాటల లో కొన్ని పాటలు ఏడ్పిస్తే మరి కొన్ని పాటలు మాత్రం యువత ను రెచ్చగొట్టాయి..

 

 

 


సినిమా లో కథ ఎంత సక్సెస్ టాక్ తెచ్చుకుంది అంటే సినీ ప్రేక్షకులు ఇచ్చే ఓటింగ్ వల్ల సినిమా కు టాక్ వస్తుంది. అందుకే సినీ అభిమానుల నాడిని పట్టుకొని సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు చాలా సినిమాలు థియేటర్ల లోకి వచ్చిన మొదటి రోజే మొహం చాటేస్తున్నాయి.. యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న డైరెక్టర్లు అధిక మొత్తంలో బోల్డ్ సీన్స్ ఉండే లా రూపొందిస్తు విమర్శలు అందుకుంటున్నారు.. 

 

 

 

సినిమా హిట్ అవ్వాలంటే కథ ఎంత ముఖ్యమో అంతకు మించిన రేంజు లో పాటలు కూడా ప్రేక్షకుల ను ఆకట్టు కోవాలి అప్పుడే సినిమా సూపర్ హిట్ అవుతుంది.. సంగీత ప్రియులు ఎక్కువగా పాటల ను ఆస్వాదిస్తూ సినిమాలకు మంచి క్రేజ్ ను తీసుకొస్తున్నారు.. అయితే ఐటమ్ సాంగ్స్ కన్న కూడా  వర్షం లో వచ్చిన సాంగ్స్ ప్రేక్షకులను ఎక్కువగా అకర్షిస్తున్నయి..అలాంటి పాటలలో వచ్చిన పాట వాన సినిమాలోని ఎదుట నిలిచింది చూడు ..సినిమా ఎంత హిట్ అందుకుంది అంటే ఓ మాదిరిగా అయినా అందులో నీ పాటలు హిట్ అయ్యాయి.  అందుకే ఆ పాట ఇప్పటికీ హిట్ టాక్ తో రాణిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: