తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్యూటీ క్వీన్ గా తొలి సినిమాతోనే నిరూపించుకున్న హీరోయిన్ సాక్షి శివానంద్. మెగాస్టార్ చిరంజీవితోనే హీరోయిన్ గా తొలి అవకాశం దక్కడమంటే అదృష్టమే. అంతటి జాక్ పాట్ కొట్టింది సాక్షి. 1997లో వచ్చిన మాస్టర్ సినిమాలో లీడ్ హీరోయిన్ గా అవకాశం పట్టేసింది. కాలేజీ స్టూడెంట్ చలాకీ అమ్మాయి పాత్రలో మెప్పించింది. చక్కనైన రూపంతో గ్లామర్ డాల్ గా ఆ సినిమాలో చిరంజీవికి సరిజోడిగా మెప్పించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ లో సాక్షి పాత్ర కూడా ఉంది.

IHG

 

మాస్టర్ తర్వాతసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> సాక్షి శివానంద్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది. ముఖ్యంగా మోహన్ బాబు హీరోగా వచ్చిన కలెక్టర్ గారు సినిమాలోసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> సాక్షి శివానంద్ స్విమ్ సూట్ వేసి కుర్రకారు మతులు పోగొట్టింది. మాస్టర్ లో గ్లామర్ గా కనిపించిన ఈ బ్యూటీ కలెక్టర్ గారులో హాట్ గా కనిపించింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా వచ్చిన సముద్రం సినిమాలో కూడా చాలా సెక్సీగా కనిపించింది. మారిషస్ లో తెరకెక్కించిన పాటలో స్విమ్ సూట్ వేసి మరోసారి తనలోని తళుక్కున మెరిసింది. దీంతోసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> సాక్షి శివానంద్ సెక్సీ బ్యూటీగా మారిపోయింది.

IHG

 

మహేశ్ తో యువరాజు, రాజశేఖర్ తో సింహరాశి.. వంటి సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూనే గ్లామర్ గానూ నటించింది. ఆ తర్వాత అడపాదడపా స్పెషల్ సాంగ్స్ లో నటించింది. సాధారణంగా హీరోయిన్లు మంచి పాత్రలతో పాటు గ్లామర్ గానూ నటిస్తూంటారు. సినిమాకు వచ్చే ప్రేక్షకులకు హీరో, హీరోయిన్ల జంట కూడా ఆకట్టుకోవాల్సిందే. సాక్షి శివానంద్ అటువంటి గ్లామర్ పాత్రలు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: