సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం చాలా అరుదు.. కానీ హీరోయిన్స్ డైరెక్టర్స్ ని చేసుకోవడం మాత్రం కామన్. అందుకే ఎంతో మంది హీరోయిన్లు-డైరెక్టర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమా తీసి అదే డైరెక్టర్ ని ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారి సంఖ్య సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉంది. అయితే ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్లు-డైరెక్టర్లు మంచిగా కాపురం చేసుకుంటుంటే మరికొందరు మాత్రం విడాకులు తీసుకొని సెపరేట్ అయ్యారు. ఆలా సపరేట్ అయినవారు ఎవరో ఇక్కడ చదివి తెలుసుకోండి.

 

రమ్య కృష్ణ - కృష్ణ వంశి 

 

కృష్ణ వంశి దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రలేఖ సినిమాలో నటించిన రమ్య కృష్ణకు కృష్ణ వంశి ప్రేమించినట్టు చెప్పడంతో 2003లో విల్లు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 

 

రాధికా - ప్రతాప్ పోథేన్ 

 

ఎన్నో తమిళ్, తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసిన రాధికా తమిళ్ లో ప్రతాప్ పోథేన్ దర్శకత్వంలో కొన్ని సినిమాలు చేశారు. అలా వారి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ తనతో మూడేళ్లు అయ్యాక విడాకులు తీసుకొని రిచర్డ్ హార్డీ ని పెళ్లి చేసుకున్న రాధిక అతనితో కూడా విడాకులు తీసుకొని శరత్ కుమార్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. 

 

సుహాసిని - మణిరత్నం 

 

మణిరత్నం దర్శకత్వంలో సుహాసిని ఒక్క సినిమా కూడా చెయ్యలేద్దు.. కానీ మంచి పరిచయం ఉండడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 

 

శరణ్య.. పొన్నవనన్

 

తమిళ్ అండ్ తెలుగు సినిమాల్లో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ఆమె అప్పట్లో పొన్నవనన్ తో ప్రేమ లో పడి పెళ్లి చేసుకున్నారు. 

 

అమల పాల్ - విజయ్ 

 

తమిళ్ దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకున్న అమలా పాల్ పెళ్లి జరిగిన కొన్ని నెలలకే విడాకులు తీసుకుంది.  

 

సోనియా అగర్వాల్  - సెల్వ రాఘవన్ 

 

7/G బృందావనం సినిమాలో సెల్వ రాఘవన్ తో కలిసి వర్క్ చేసిన సోనియాసినిమా తరువాత పెళ్లి చేసుకుంది. కానీ ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపోయారు. 

 

రేవతి - సురేష్ మీనన్ 

 

1996 లో సురేష్ మీనన్ దర్శకత్వంలో కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఈ మధ్య అంటే 2013లో విడాకులు తీసుకొని సెపరేట్ గా ఉంటున్నారు. 

 

ఖుష్బూ - సుందర్  

 

ఇద్దరు కలిసి పెద్దగా సినిమాలు చెయ్యలేదు కానీ 1995లో ప్రేమిని పెళ్లి చేసుకున్నారు. 

 

సీత - పార్థిపాన్ 

 

తెలుగు తమిళ్ సినిమాల్లో నటించిన సీత పార్థిపాన్ ని ఇష్ట పది పెళ్లి చేసుకుంది. 11 ఏళ్ళ కలిసి ఉన్నాక 2011 లో వీళ్ళు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. 

 

లిస్సి - ప్రియదర్శన్

 

1990లో ఫెమస్ దర్శకుడుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ 2014 లో విడాకులు తీసుకున్నారు. ఇంకా విల్లా ఇద్దరికీ పుట్టిన అమ్మాయే కళ్యాణి ప్రియదర్శన్ అండ్ వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: