టాలీవుడ్ లో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి సినిమాలు వారు సాధించిన విజయాలు ఘనతలు అన్నీ కూడా ఒక సంచలనం అనేది వాస్తవం. ఎవరూ కూడా అందుకోలేని విధంగా వాళ్ళు అనేక ఘనతలను అందుకున్నారు. ఎవరూ కూడా సాధించలేని విజయాలను వాళ్ళు సాధించారు. ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ కూడా తమ తమ  రంగాల్లో ఎవరికి అందని ఎత్తుకి వాళ్ళు ఎదిగారు అనే చెప్పాలి. అయితే ఒకరి నుంచి ఒకరికి సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. 

 

తారక్ కి బాలకృష్ణ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. తారక్ ని ముందు ఫ్యామిలీ దూరం పెట్టింది అని కాని బాలయ్య మాత్రం చాలా వరకు తారక్ ని దగ్గర చేసుకుని ఆదరించి పైకి తీసుకొచ్చారు అని అంటారు. అందుకే తారక్ కి బాలకృష్ణ అనగానే ఒక ప్రత్యేక అభిమానం అని అంటారు. ఆయన సినిమాలను తారక్ కచ్చితంగా అహాల్ కి వెళ్లి చూస్తాడు అని అంటారు. అగ్ర హీరోగా తారక్ నేడు ఉన్నాడు. అయినా సరే బాలకృష్ణ విషయంలో చాలా వరకు వినయంగా ఉంటాడు. 

 

బాలకృష్ణ ను చాలా ప్రత్యేకంగా తారక్ అభిమానిస్తాడు అని చెప్తారు సినీ జనాలు. ఏది ఉన్నా సరే తన జీవితంలో ముందు బాలయ్యకు చెప్పిన తర్వాతే ఎవరికి అయినా చెప్తూ ఉంటారు అని అంటారు. రాజకీయంగా తారక్ కి ఆసక్తి లేదు అని గ్రహించిన బాలయ్య కావాలి అనే పక్కన పెట్టారు అని అంటూ ఉంటారు. నాకు ఇష్టమైన సమయంలోనే రాజకీయాల్లోకి వస్తాను అని తారక్ చెప్పిన తర్వాతే బాలయ్య అందుకు ఓకే అన్నారు అని అంటారు జనాలు. ఇది ఎంత వరకు నిజమో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: