టాలీవుడ్ లో ఒక స్టేజి కి వెళ్ళిన తర్వాత కొందరు హీరోలకు అహం అనేది ఉంటుంది. సాధారణంగా ఈ పధం తో దగ్గరి పరిచయం ఉంటుంది కొందరికి. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఈ పధం తో ఎక్కువగా సావాసం చేస్తూ ఉంటారు. ఎవరికి ఏ ఇబ్బ౦ది వచ్చినా సరే తమకు అనుకున్నది జరగాలి అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలా మంది అనేది వాస్తవం. రాజకీయాల్లో ఉండి సినిమాల్లో ఉన్న వారు అయినా సరే ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

 

ఇక బాలకృష్ణ విషయానికి వచ్చి చూస్తే ఆయనలో అహం అనేది ఎక్కడా కూడా ఏ సందర్భం లో కూడా కనపడే అవకాశం ఉండదు అని అంటారు జనాలు. ఆయన ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఆయన తన కింది స్థాయిని ఎప్పుడు కూడా మరిచే వ్యక్తి కాదని ఆయన తన గురించి ఏదో ఊహించుకుని కింది స్థాయిలో ఉన్న వాళ్ళను ఎప్పుడు కూడా ఆయన ఏ సందర్భంలో కూడా తక్కువగా చూసే అవకాశం ఉండదు అని అంటారు. తన వ్యక్తిగాతః జీవితం గురించి కూడా ఆయన దాచుకోవాలి అని భావించే మనిషి కాదు అని అంటారు. 

 

ఏది ఉన్నా సరే నిజం నిర్భయంగా చెప్పే మనిషి బాలకృష్ణ అని అంటారు. అందుకే ఆయనను అందరూ కూడా చాలా ప్రత్యేకంగా అభిమానిస్తూ ఉంటారు అని అంటారు. ప్రస్తుతం బాలకృష్ణ తరహాలో ఏ హీరో కూడా మన తెలూ సినిమాలో లేరు అని అంటారు జనాలు. అగ్ర హీరోలు అయినా సరే తమ విషయంలో ఏదో దాచుకోవాలి అని చూస్తారు అని బాలకృష్ణ కెమెరా ముందు ఒక విధంగా కెమెరా వెనుక ఒక రకంగా ఉండరు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: