నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా లు మాస్ ప్రేక్షకు లను అలరించిన సినిమా లు ఎన్నో ఉన్నాయి.. ఆయన సినిమా లంటే ఒక పవర్ , యాక్షన్, రొమాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య సినిమా లన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలే..అందుకే నందమూరి రామా రావు తర్వాత అంతటి ఘనతను సాధించిన వ్యక్తి బాలకృష్ణ.. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎన్నో సినిమా లను ప్రేక్షకు లకు ముందుకు తీసుకొస్తున్నారు.. 

 

 

 

బాలయ్య సినిమా లకు చాలా ప్రత్యే కత ఉంది అంతే కాదడోయ్... మాస్ జోనర్ లో సినిమాలను తెరకెక్కించి హిట్ నీ అందుకున్నాడు. అయితే బాలయ్య సినిమాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. రాయల సీమ ఫ్యాక్షన్ ను పరిచయం చేసిన ఘనత ఒక్క బాలయ్య కు దక్కింది..  అందుకే ఇప్పుడు ఆయన సినిమా ల కు మంచి మార్కెట్ ఉంది.. అయితే ఇప్పటికీ వరుస సినిమా లలో నటిస్తూ బిజీ గా ఉన్నాడు.  అగ్ర హీరో గా మంచి డిమాండ్ కూడా ఉంది..

 

 

 

బాలయ్య సినీ కెరీర్ లో ఎన్నో సినిమా లు భారి హిట్ ను అందుకున్నాయి..మారి కొన్ని సినిమా డిజాస్టర్ గా మారాయి.  అయితే బాలయ్య ఇటీవల నటిస్తున్న సినిమాలు కథను డిమాండ్ చేసినట్లు లేకపోవడం తో వస్తున్న సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి.. అయితే బాలయ్య రూపొందించిన సినిమా లో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.. మొత్తానికి బాలయ్య సినిమాలంటే ఆల్ మిక్సెడ్ ఫ్రూట్ సలాడ్ అని నందమూరి అభిమానులు అంటున్నారు.. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న బాలయ్యకు మా హెరాల్డ్ ఛానెల్ తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు...ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి అని కోరుకుంటున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: