మన తెలుగులో చాలా తక్కువ కాలంలో ఈ తరానికి సంబంధించి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్.  అతని సినిమాలు అతని నటన అన్నీ కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. ఇక ఆయనకు ఉండే స్టార్ ఇమేజ్ ఎక్కువగా మాస్ ఆడియన్స్ లోనే ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీలో మాస్ ఇమేజ్ ఉండే హీరో బన్నీ అనే విషయం అందరికి తెలిసిందే. ఏ హీరోకి లేని విధంగా మాస్ ఇమేజ్ ని చాలా తక్కువ కాలంలో మెగా ఫ్యామిలీ లో సంపాదించుకుని ఇప్పుడు కెరీర్ లో దూసుకుపోతున్నాడు. 

 

ఇక అతని రెండో సినిమా నుంచి కూడా అతనికి మాస్ ఇమేజ్ అనేది వచ్చింది అనే మాట వాస్తవం. అతని సినిమాలను చూసిన ప్రేక్షకులు ఎక్కువగా అతనిని మాస్ హీరో గానే చూస్తూ ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మాస్ కి చాలా తక్కువ కాలంలో బన్నీ దగ్గరయ్యాడు. అతనికి మాస్ లో మరింత క్రేజ్ తీసుకొచ్చిన సినిమా బన్నీ ఈ సినిమాలో అతని నటన చాలా బాగా ఆకట్టుకుంది. ఇక అతని స్టైల్ అన్నీ కూడా మాస్ ఆడియన్స్ ని సినిమా కోసం ఎదురు చూసే విధంగా చేసాయి అని చెప్పవచ్చు. అతని సినిమాల్లో ఉండే స్టైల్ అతనికి బాగా ప్లస్ అవుతుంది. 

 

ఇక ఆయన సినిమాల్లో ఉండే కొన్ని కొన్ని డాన్స్ లు కూడా మాస్ ని చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి అనేది వాస్తవం . ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులకు చాలా బాగా దగ్గరయ్యే విధంగా ఉండటంతో అతనిని మాస్ ఆడియన్స్ బాగా ఆదరించారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు పుష్ప సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: