మన తెలుగులో కొందరు హీరోలు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాతః చేసిన సినిమాలు వారికి వచ్చిన పేరు మాస్ కి అంతగా దగ్గర కాలేదు అనే చెప్పాలి. అయితే మన తెలుగులో చిరంజీవి తర్వాత మాస్ కి బాగా దగ్గరైన హీరో బాలకృష్ణ. ఆయన సినిమాలు ఎక్కువగా మాస్ ని ఆకట్టుకునే విధంగా ఉండటం తో ఆయన సినిమాలను చూడటానికి క్లాస్ ఆడియన్స్ తో పాటుగా మాస్ ఆడియన్స్ కూడా హాల్ కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన చేసే సినిమాలు మాస్ కి బాగా దగ్గరవుతూ ఉంటాయి. ఇక ఆయన కెరీర్ లో వచ్చిన సింహ సినిమా అయితే ఆయన ఇమేజ్ ని ఒక రేంజ్ కి తీసుకుని వెళ్ళింది. 

 

ఆ సినిమాలో ఆయన నోటి నుంచి వచ్చిన చాలా వరకు డైలాగ్స్ మాస్ ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అనేది వాస్తవం. ఆ సినిమాలో ఆయన నటన కూడా అదే విధంగా ఉంది. ఇక సినిమా సూపర్ హిట్  కావడంతో అక్కడి నుంచి ఆయన సినిమాల కోసం ఈ తరం మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఆయన ప్రతీ సినిమా కూడా చాలా వరకు మాస్ ని ఆకట్టుకునే విధంగా డైలాగులు ఆయన నటన ఉంటుంది అనే  విషయం అందరికి తెలిసిందే. ఇక ఆయన సినిమాల్లో ఉండే సన్నివేశాలను కూడా అదే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు దర్శక నిర్మాతలు. 

 

ఇక ఇప్పుడు ఆయన బోయపాటి శ్రీను సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా మాస్ ని ఆకట్ట్కునే విధంగానే ఉంది అని స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: