టాలీవుడ్ హీరోలలో  ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంది.. ఇటు సినిమాలను , రాజకీయాలను, సమాసేవను ఒంటి చేత్తో చేసుకుంటూ వస్తున్న హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ ..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని అందుకున్నాడు .. మాస్ యాక్షన్ సినిమాలు తీయాలంటే అది కేవలం బాలయ్యతో మాత్రమే సాధ్యం అన్న విధంగా పాపులర్ అయ్యారు.. ఎన్నో యాక్షన్ సినిమాలలో నటించి మెప్పించారు.. మాస్ సినిమాలకు కేరాఫ్ గా ఉన్న బాలయ్య యువత ఆకట్టుకున్నాడు..అంతే కాకుండా యాక్షన్ సినిమాలను ఎంతగా చేస్తూ వచ్చాడో అంతకు మించి  రొమాన్స్ ఉన్న సినిమాలలో కూడా నటించాడు.  

 

 

 

బాలయ్య సినిమాలకు చాలా ప్రత్యేకత ఉంది అంతేకాదడోయ్... మాస్ జోనర్ లో సినిమాలను తెరకెక్కించి హిట్ నీ అందుకున్నాడు. అయితే బాలయ్య సినిమాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.. రాయలసీమ ఫ్యాక్షన్ ను పరిచయం చేసిన ఘనత ఒక్క బాలయ్యకు దక్కింది..  అందుకే ఇప్పుడు ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉంది.. అయితే ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మాస్ జోనర్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ అగ్ర హీరో గా మంచి డిమాండ్ ను ఏర్పాటు చేసుకున్నారు...

 

 


ఆయన సినిమాల విషయానికొస్తే ఎన్నో మాస్ యాక్షన్ సినిమాలను ప్రేక్షకుల అందించి సరికొత్త రికార్డును సృష్టించాడు.. ఇకపోతే ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలలో హార్ట్ ను టచ్ చేసిన సినిమా అంటే అది లెజెండ్ అని చెప్పాలి.. పేద ప్రజల అవసరాల ను తీర్చడం కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టారు.. నా జీవితం పేదల కోసమే అని ఎన్నో కష్టాలను చవి చూసాడు..అంతేకాదు తన వల్ల కుటుంబానికి , తనని నమ్ముకున్న ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని అందరికీ దూరంగా వెళ్ళిపోతాడు..చివరికి తన వాళ్ళు ఆపదలో ఉన్నారని తెలుసుకొని మళ్లీ వస్తాడు. మొత్తానికి ఆ సినిమా జనాలకు నచ్చడంతో భారీ హిట్ ను అందుకుంది..ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా లో నటిస్తున్నాడు.. సరికొత్త కథతో ఆ సినిమా రూపొందుతుంది..త్వరలోనే చిత్రీకరణ పూర్తిచేసుకొని ప్రేక్షకుల ముందుకు రానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: