మన తెలుగులో ఇప్పుడు బాగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కొందరు మాస్ సినిమాలను చేయడానికి చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే మాస్ ఇమేజ్ ఉన్న సినిమాలు చెయ్యాలి అంటే వారిలో ఒక తెలియని భయం అనేది ముందు నుంచి ఉంటుంది అనే మాట వాస్తవం. అందుకే చాలా మంది మాస్ ఇమేజ్ ఉన్న కథలను తీసుకొచ్చినా సరే సినిమా చేయడానికి చాలా సార్లు ఆలోచించి అప్పుడు సినిమాలు చేస్తారు. కాని కొందరు హీరోలు మాత్రం మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు చాలా మంది దర్శక నిర్మాతలకు మంచి మంచి ఆఫర్లు కూడా ఇస్తూ ఉంటారు. 

 

అందులో ప్రధానంగా చెప్పుకునే హీరో చిరంజీవి. ఆయన మాస్ ఇమేజ్ ని ఎక్కువగా కాపాడుకునే విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. మాస్ ఇమేజ్ విషయంలో ఆయనను దాటే హీరో ఎవరూ కూడా టాలీవుడ్ లో ఎప్పటికి వచ్చే అవకాశం ఉండదు అనే మాట వాస్తవం. టాలీవుడ్ లో ఆయన స్థాయి ఆ విధంగా ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఆయన చేసిన కొన్ని కొన్ని సినిమాలు ఆయనకు తీసుకొచ్చిన మాస్ ఇమేజ్ అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఏ హీరో కూడా అంత తక్కువ కాలంలో అంత మాస్ ఇమేజ్ ని సంపాదించిన సందర్భం ఏదీ లేదు అనే చెప్పాలి. 

 

ఆయనకు వచ్చే కథలు కూడా చాలా వరకు మాస్ కి సంబంధించిన  కథలే వస్తాయి. ఇప్పటికి కూడా ఆయన సినిమాలను ఎక్కువగా మాస్ ఆడియన్స్ మాత్రమే చూస్తారు అనే విషయం అందరికి తెలిసిందే. అందుకే ఆయన కూడా చాల వరకు జాగ్రత్య్తలు తీసుకుంటూ మాస్ సినిమాలను మాత్రమే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: