ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న అన్నాథేలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా కీర్తి సురేష్ ,సీనియర్ హీరోయిన్లు మీనా , కుష్బూ తోపాటు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక గత ఏడాది విశ్వాసంతో
శివ భారీ కొట్టడం అలాగే
శివ,
రజినీ కాంబినేషన్ లో వస్తున్న మొదటి
సినిమా కావడంతో అన్నాథే పై భారీ అంచనాలు వున్నాయి.