ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు కేవలం నటన పైనే దృష్టి పెట్టకుండా తమదైన కామెడీ టైమింగ్ తో కూడా అదరగొడుతున్న విషయం తెలిసిందే.ప్రతి సినిమాలో  కమెడియన్స్ ని మించిన కామెడీ టైమింగ్ తో ఆధరగొడుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు చాలా మంది యువ హీరోలు సీనియర్ హీరోలు తమదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూ... అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు  అనే చెప్పాలి. ఇలా నేటి తరం హీరోలలో ఎక్కువగా తమదైన అద్భుత కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న హీరో ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు 

 

 మొదటి సినిమా నుంచి తన అద్భుతమైన నటన తో తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. నటనకు నిలువెత్తు రూపం అంటే  జూనియర్ ఎన్టీఆర్ లాగే ఉంటుందేమో అనెంతలా పాత్రకు ప్రాణం పోసి మరి నటిస్తూ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటు ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అంటే యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో  జూనియర్ ఎన్టీఆర్ తనదైన నటనతో మెప్పిస్తూ  ఉంటారు. అంతేకాకుండా తనదైనా  అద్భుతమైన కామెడీ టైమింగ్ తో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు . ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన సినిమాలు ఎన్నో. 

 


 ఓ వైపు నటన తో అదరగొడుతునే... మరోవైపు డాన్సులతో ఇరగదీస్తు... ఇంకోవైపు తన కామెడీ టైమింగ్ తో  అద్భుతం గా   ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. తనకు నటనలో ఎవరూ సాటి లేరు అని నిరూపించుకోవడమే కాదు కామెడీ టైమింగ్ లో కూడా తనకు  ఎవరూ బీట్  చేయలేరు అని నిరూపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రతి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ కి  ప్రేక్షకులు ఫిదా అవుతూనే వస్తున్నారు. పాత్రకు తగ్గట్టుగా సన్నివేశానికి తగ్గట్లుగా ఒదిగిపోయి పాత్రలో లీనమై అద్భుతమైన కామెడీ టైమింగ్ ట తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. కమెడియన్స్ ని  సైతం మైమరిపించే కామెడీ టైమింగ్ తో అద్భుతం గా అలరిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: