కొన్ని కొన్ని సినిమాలు కామెడి తో నెట్టుకొచ్చిన సందర్భాలు ఉంటాయి. సినిమాలో కథ ఏ మాత్రం కూడా బాగా లేకపోయినా సరే కామెడి ఉంటే చాలు ఆ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. కొన్ని కొన్ని సినిమాలు  కేవలం కామెడి తో మాత్రమే ప్రేక్షకులను అలరించిన సందర్భాలు అనేవి ఎన్నో ఉన్నాయి అనే చెప్పాలి. అందులో ప్రధానంగా మహేష్ బాబు హీరో గా వచ్చిన సినిమాల్లో ఉండే కామెడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన సినిమాల్లో కామెడి కి చాలా వరకు ప్రాధాన్యత అనేది ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే.

 

ఆయన హీరోగా వచ్చిన ఖలేజా సినిమాలో ఉండే కామెడి గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆ సినిమాలో మహేష్ బాబు ఒక్కడే కామెడి చేసారు. ప్రతీ సీన్ కూడా ఆ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంది. సినిమా ఫెయిల్ అయింది గాని ఆ సినిమాలో మహేష్ మాత్రం ఫెయిల్ అవ్వలేదు అని ఆయన కామెడి చూస్తే స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని ఆ కామెడి చాలా బాగా ఆకట్టుకుంది అనేది వాస్తవం. 

 

ఆ కామెడి లో  మహేష్ బాబు జీవించారు అని చాలా మంది విమర్శకులు కామెంట్స్ కూడా చేసారు. ఆయన అనుష్క తో చేసిన కామెడి సునీల్ తో చేసిన కామెడి అన్నీ కూడా చాలా బాగా అనచ్చాయి జానాలకు అనేది వాస్తవ౦. ఇక ఆ సినిమా తర్వాత మహేష్ తో త్రివిక్రమ్ సినిమా చెయ్యాలి అని చూసినా సరే అది సాధ్యం కాలేదు అని చెప్తారు. దీనితో మహేష్ బాబు వేరే దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మహేష్ కెరీర్ పీక్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట లో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: