మన తెలుగులో అల్లు అర్జున్ సినిమాల్లో ప్రధానంగా ఉండేవి కొన్ని కొన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మాస్ ని ఆకట్టుకునే విధంగా ఉండే కొన్ని కొన్ని సన్నివేశాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆయన చేసే కామెడి డాన్స్ అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటాయి అనేది వాస్తవం. అందుకే ఆయన సినిమాలను చూడటానికి ఎక్కువగా మాస్ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఆయన కెరీర్ లో చేసిన సినిమాలు అన్నింటి లో కూడా కామెడి ని పండించారు అనే చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా ఆయన హావ భావాలు కామెడి ని పండిస్తూ ఉంటాయి. 

 

ఇక ఆయన హీరోగా వచ్చిన ఒక సినిమాలో ఆయన చేసిన కామెడి ఎప్పటికి కూడా హైలెట్ అనేది ఆ సినిమా చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. బన్నీ హీరో గా వచ్చిన సినిమాల్లో జులాయి సినిమాలో ఉన్న కామెడి హైలెట్ గా నిలిచింది. ప్రతీ సీన్ లో కూడా ఏదోక విధంగా బన్నీ నవ్వించాడు అనే చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా ఆ సినిమాలో కామెడి కచ్చితంగా ఉంటుంది అని సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్తూ ఉంటారు. బ్రాహ్మి తో ఆయన చేసిన కామెడి సినిమాకు హైలెట్ అయింది అనే చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా చాలా బాగా చేసాడు. 

 

ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ తో కలిసి చేసిన కామెడి కూడా సినిమాలో హైలెట్ అయింది అనేది వాస్తవం. ఆ సినిమా బన్నీ కరీర్ లో మంచి హిట్ అయింది. ఆ సినిమా తర్వాత బన్నీ మళ్ళీ ఫ్లాప్ ని ఎదుర్కొన్నా సరే చాలా జాగ్రత్తగా కెరీర్ లో ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు అతను పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: