టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శృతి హసన్ ఇప్పుడు తెలుగులో ఒక సినిమా చేసినా సరే చాలు అనుకునే పరిస్థితిలో ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఆమె ఒక్క సినిమా చేసినా సరే ఇప్పుడు వరుసగా బిజీ అవ్వొచ్చు అని భావిస్తుంది. అందుకోసం ఆమె అందాలను చూపించడానికి కూడా సిద్దంగా ఉంది అనే ప్రచారం టాలీవుడ్ వర్గాలలో ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. అయితే ఆమె విషయంలో మాత్రం ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు అంత సానుకూలంగా లేరు అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. 

 

టాలీవుడ్ లో స్టార్ హీరోల పక్కన ఆమె మరీ పెద్ద అమ్మాయి లా కనపడుతుంది అని ఆమె వయసు దాదాపు 35 అని ఇప్పుడు ఆమెను తమ సినిమాల్లో వద్దు అని హీరోలు అంటున్నారు అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి మరి. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని సర్కారు వారి పాట సినిమాలో ఆమెను తీసుకోవాలి అని మహేష్ బాబు ముందు అనుకున్నా ఆ తర్వాత ఆమెను వద్దు అని పక్కన పెట్టారు అని సమాచారం. ప్రస్తుతం ఆమె ఏ సినిమా చేస్తుంది అనేది తెలియదు. ఇక ఆమెకు భారీగా ఇచెహ్ అవకాశం కూడా ఉండటంతో ఆమెను వద్దని అంటున్నట్టు తెలుస్తుంది. 

 

ఆమె మరీ ఏ మాత్రం కూడా జాలీ దయా లేకుండా డిమాండ్ చేస్తున్నారు అని యువ హీరోయిన్ లు స్టార్ ఇమేజ్ ఉన్నా సరే ఆ విధంగా డిమాండ్ చేయడం లేదు అని సమాచారం. మరి టాలీవుడ్ లో ఆమె ఎంత వరకు సినిమాలు చేస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని టాలీవుడ్ ప్రముఖులు అంటున్నారు కొందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: