టాలీవుడ్ లో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేస్తూ వచ్చాడు. అతని కెరీర్ లో వచ్చిన ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. సినిమా హిట్ అయినా సరే ఫ్లాప్ అయినా సరే ప్రేక్షకులు మాత్రం ఆయన సినిమాలను కచ్చితంగా ఏదోక రూపంలో చూస్తూ ఉంటారు. తారక్ కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ ఆయన సినిమా అశోక్. ఈ సినిమా తారక్ కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాలో కథ సరిగా లేక ఫ్లాప్ అయింది అనే చెప్పాలి. 

 

ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు సినిమాను ఒక రేంజ్ కి తీసుకుని వెళ్ళాయి అనే చెప్పాలి. అది ఏంటీ అంటే విలన్ తల్లితో కూర్చుని అశోక్ రోడ్డు మీద మీటింగ్ పెడతాడు. ఆ సీన్ కి చాలా మంచి స్పందన వచ్చింది అనే చెప్పవచ్చు. ఆ సీన్ లో తారక్ ఆమెకు వివరించిన విధానం అన్నీ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రతీ సీన్ కూడా ఏదోక విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. 

 

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం విజయం సాధించలేదు అనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఆశించిన స్థాయిలో నటించలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత తారక్ సినిమాలు చేసే విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని సినిమాలను చేసాడు అనే చెప్పాలి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో  తారక్  నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: