జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చిన ది బెస్ట్ సినిమాల్లో జనతా గ్యారేజ్ ఒకటి. ఈ సినిమాలో తారక్ ని ఒక రేంజ్ లో దర్శకుడు కొరటాల శివ చూపించాడు అని తారక్ అభిమానులు చాలా సందర్భాల్లో కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా అతని కెరీర్ ని ఒక రేంజ్ లో మలుపు తిప్పింది. అప్పటి వరకు తారక్ సినిమాలకు బడ్జెట్ ఎక్కువగా పెట్టవచ్చా లేదా అనే సందేహం ఉన్న వాళ్ళు అందరికి కూడా ఈ సినిమా మంచి సమాధానం ఇచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. 

 

ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో  కొన్ని కొన్ని సీన్ లు సినిమా రేంజ్ ని పెంచాయి. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కి  వెళ్ళే సమయంలో ఉండే సీన్ బాగా ఆకాట్టుకుంది అనే చెప్పాలి. అదే విధంగా  సమంతా తండ్రి సత్యం ఇంటికి వచ్చి తారక్ ని తీసుకుని వెళ్ళాలి అని చూస్తాడు. ఆ సమయంలో తారక్ నేను రాను అని చెప్తాడు. ఆ సీన్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఆ సినిమాలో ఒక్కో సీన్ కి మంచి స్పందనే వచ్చింది. ఇక రాజీవ్ కనకాల విషయంలో జనతా గ్యారేజ్ స్పందించిన తీరుకి కూడా  మంచి స్పందన వచ్చింది అనే చెప్పాలి. 

 

ఈ సినిమాలో ఆ సీన్ కి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడానికి చాలా కల్సి వచ్చాయి అనే చెప్పాలి. ఇప్పుడు తారక్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో తారక్ కొమరం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: