ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే ఎంటర్టైన్మెంట్ సినిమాలు మచ్చుకైనా కనిపించడం లేదు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడో  ఒకటి తప్ప చాలా మటుకు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలకు దూరంగానే ఉంటున్నారు దర్శక నిర్మాతలు హీరోలు. ఈ మధ్యకాలంలో  ఫ్యామిలీ ఎమోషన్స్ ని  తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ... ఎంతగానో మెప్పించిన సినిమా వెంకీ మామ. వెంకటేష్ నాగ చైతన్య హీరోగా ఓ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే విక్టరీ వెంకటేష్ అక్కినేని నాగచైతన్య నిజజీవితంలో కూడా మామా అల్లుళ్లు అన్న విషయం తెలిసిందే. 

 


 నిజజీవితంలో మామ అల్లుళ్ళ అయిన ఇద్దరు అటు సినిమాలో కూడా మామ అల్లుళ్ళ పాత్రలో నటించారు. ఇక వీరిద్దరి మధ్య బంధం అనుబంధం తెలుగు ప్రేక్షకులను మెప్పించింది అని చెప్పాలి. మామూలుగానే వెంకటేష్ నాగచైతన్య లు నిజ జీవితంలో ఎంతో సరదాగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎక్కడ స్టేజ్ మీద కనిపించిన నవ్వుతూ ఎప్పుడూ జోకులు వేసుకుంటూ ఉంటారు. ఇక నిజజీవితంలోనూ పాత్రలనే ...  రీల్ లైఫ్లో కూడా దర్శకుడు పెట్టారేమో అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా చూసినంత సేపు. 

 


 ఇక ఈ సినిమాలో అటు వెంకటేష్ నాగచైతన్య ఎవరికి వారు నటన పరంగా ఇరగదీశారు అని చెప్పారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటించగా..  నాగ చైతన్య సరసన రాశి కన్న  నటించింది . ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని బాగా ఆకర్షించింది . ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఆదరించారు. దీంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.నిజ జీవితం లోని మామా అల్లుళ్లు సినిమాలో కూడా ప్రేక్షకులను బాగా మెప్పించారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: