పెళ్లి చూపులు... ఈ తరాన్ని చాలా బాగా ఆకట్టుకున్న సినిమా. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా రీతు వర్మ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ఒక రేంజ్ లో సంచలనం సృష్టించింది అనే చెప్పాలి. ఈ సినిమాలో ఆమె నటన సినిమాకు హైలెట్ గా ఉంటుంది. ఈ సినిమా విషయానికి వస్తే ఇది మాస్ కంటే కూడా క్లాస్ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది అని చెప్పాలి. ఈ సినిమా కథలో ఉండే కొన్ని కొన్ని పాత్రలు క్లాస్ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చాయి. ఈ సినిమాలో విజయ్ నటన హీరోయిన్ నటన ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 

 

ఈ సినిమాకు అవార్డులు కూడా ఎక్కువగానే వచ్చాయి అని చెప్పాలి. ప్రతీ సీన్ కూడా చాలా బాగా నచ్చింది జనాలకు అనేది వాస్తవం. ఒక కథ ను చాలా అందంగా తీసుకొచ్చారు అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేసారు ఈ సినిమా గురించి. అది ఆలా ఉంటే ఈ సినిమాలో కామెడి ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో ప్రియదర్శి  కామెడి సినిమాకు చాలా బాగా హైలెట్ అయింది అని చెప్పాలి. అతని నటన సినిమాకు బాగా ప్లస్ అంటారు జనాలు. అతను కాకుండా మరొకరు అయితే ఆ పాత్రకు న్యాయం చేసే వారు కాదు అని అంటారు జనాలు. ఈ విధంగా అతను ఆకట్టుకున్నాడు.

 

ఇక కూతురు కొడుకు కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లల ఇష్టాలు ఏంటీ వాటి మీద ఏ విధంగా తల్లి తండ్రులు నిలబడి ఉండాలి అనే దాని మీద ఈ సినిమా ఉంటుంది. అందుకే సినిమా చాలా బాగా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చింది అని చెప్పవచ్చు. ప్రతీ సీన్ కూడా హైలెట్.

మరింత సమాచారం తెలుసుకోండి: