టాలీవుడ్ లో వచ్చిన సంచలన సినిమాల్లో మనం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా సాధించిన రికార్డులు అన్నీ ఇన్ని కాదు. ఎన్నో అవార్డులు కూడా ఈ సినిమాకు వచ్చాయి అనే సంగతి అందరికి తెలిసిందే. అక్కినేని చివరి సినిమా గా ఇది వచ్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమా కథ నుంచి అక్కినేని ఫ్యామిలీ ప్రతీ సీన్ లో కూడా దాదాపుగా జీవించింది అని చెప్పవచ్చు. అక్కినేని ఫ్యామిలీ ఈ సినిమా టైటిల్ కి ఒక అందం తీసుకొచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో చివరి షాట్ లో కూడా చాలా అందంగా కనపడ్డారు అనే చెప్పాలి. 

 

ఈ సినిమాలో ఆయన పాత్ర హైలెట్ గా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా మాస్ కంటే కూడా క్లాస్ కి చాలా బాగా నచ్చింది అనేది వాస్తవం. ప్రతీ సీన్ కూడా సినిమాలో ఒక రేంజ్ లో ఉంటుంది అనే చెప్పాలి. సినిమాలో ప్రతీ పాత్ర కూడా సినిమాకు అన్ని విధాలుగా అందం తీసుకొచ్చింది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత అలాంటి సినిమాలను  తీసుకుని రావాలి అని చాలా మంది ట్రై చేసినా సరే ఆ రేంజ్ లో అలాంటి సినిమా మాత్రం వచ్చే అవకాశం లేదు అని ఆ సినిమా చూసిన వాళ్ళు అంటారు. ఆ సినిమాలో సమంతా హీరోయిన్ గా చేసింది. 

 

ఇక కథ లో ఉండే కామెడి కూడా పర్వాలేదు అనిపించింది. ఈ సినిమాను చాలా మంది మొదటి రోజు చూసారు ఫ్యామిలీ ఆడియన్స్ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత దర్శకుడికి కూడా క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగింది అని చెప్పవచ్చు. కాగా ఇప్పుడు ఇలాంటి సినిమాను మెగా అనే టైటిల్ తో మెగా ఫ్యామిలీ తీసుకొచ్చే ఆలోచనలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: