జనతా గ్యారేజ్... జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చిన ఒక మంచి సినిమా. టాలీవుడ్ లో ఈ సినిమా ఒక సంచలనం. ఎన్టీఆర్ తో కొరటాల శివ ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళారు. సినిమా కథ నుంచి ప్రతీ ఒక్కటి కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. సినిమా టైటిల్ మాస్ కి క్లాస్ కి బాగా దగ్గర అయింది అని చెప్పవచ్చు. సినిమాలో ఉండే ప్రతీ సీన్ కూడా మాస్ కి దగ్గరైంది క్లాస్ కి దగ్గరైంది అని చెప్పవచ్చు. సినిమా టీవీ లో వచ్చింది అంటే ఇంకా చూస్తూ ఉంటారు జనాలు అనేది వాస్తవం. సినిమాలో ఉండే చాలా సన్నివేశాలు ఫ్యామిలీ కి దగ్గరయ్యాయి.

 

ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన నుంచి ప్రతీ ఒక్కటి కూడా హైలెట్ అయింది అని చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఉండే ఫ్యామిలీ సన్నివేశాలు సినిమా రేంజ్ ని పెంచాయి. ఎక్కడా కూడా సినిమాను బోర్ తీసుకుని రాకుండా ఉన్నాయి ఆ సన్నివేశాలు అనేది వాస్తవం. సినిమా హిట్ అవ్వడానికి ఆ సీన్ లు కూడా ఒక కారణం అనే చెప్పాలి. సమంతా ఎన్టీఆర్ మధ్య ఉన్న సన్నివేశాలు మోహన్ లాల్ కి ఎన్టీఆర్ కి మధ్య ఉన్న సన్నివేశాలు జనాలకు బాగా నచ్చాయి అనేది వాస్తవం. ఈ సినిమా హిట్ లో అవి కూడా పాత్ర పోషించాయి. 

 

ఇక ఈ సినిమాలో ఉండే మాస్ సీన్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్టీఆర్ రేంజ్ ని అవి పెంచాయి అని చెప్తారు జనాలు. ఆ విధంగా ఉన్నాయి మాస్ సీన్ లు. ఇక మెకానిక్ అనే అంశమే జనాలకు బాగా నచ్చి౦ది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో చేస్తున్నాడు ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: