టాలీవుడ్ లో దేవత సినిమా ఒక సంచలనం. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శోభన్  బాబు హీరో గా శ్రీదేవి జయప్రద హీరోయిన్ లు గా వచ్చిన ఈ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఈ సినిమా సాధించిన రికార్డులు గాని ఈ సినిమా సాధించిన వసూళ్లు గాని ఈ సినిమా కథ గాని ప్రతీ ఒక్కటి కూడా అప్పుడు ఒక సంచలనం అనే అంటారు అభిమానులు సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ కూడా. ఆ విధంగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా కథ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 

 

అప్పటి వరకు అలాంటి కథ ఆ విధంగా ఆ రేంజ్ లో దర్శకుడు కూడా తీయలేదు. ఇక సినిమా విషయానికి వస్తే మంచి ఫ్యామిలీ సినిమా అనే విషయం అర్ధమవుతుంది. ఈ సినిమా కథ చాలా అందంగా ఉంటుంది అని అంటారు సినిమా చూసిన వాళ్ళు. ఎక్కడా కూడా చిరాకు గా లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా అందంగా ఈ సినిమా ఉంటుంది అని ఈ సినిమాను వాళ్ళు బాగా ఆదరించారు అని ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. ఇక ఈ సినిమాలో నటుల నటన పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా టైటిల్ ఒక సంచలనం అప్పట్లో. 

 

ఆ విధంగా ఈ సినిమా జనాలకు నచ్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత దర్శకుడు రాఘవేంద్ర రావు కి డిమాండ్ కూడా బాగా  పెరిగింది అని చెప్పవచ్చు. ప్రతీ సినిమా కూడా అక్కడి నుంచి ఆయన స్టార్ హీరోలు నిర్మాతలతోనే చేస్తూ వచ్చారు అని చెప్పవచ్చు. ఆ విధంగా ఆయనకు దేవత సినిమా ఒక రేంజ్ లో పేరు తీసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: