ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు మన పెద్దలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అయితే గతంలో ఎంతమంది అలా కలిశారో తెలియదు కానీ ఈ సోషల్ మీడియా వచ్చాక మాత్రం రోజుకో ఓ హీరోయిన్ లా ఉండే అమ్మాయిలు తెర మీదకు వచ్చారు. ఇప్పుడు కీర్తి సురేష్ లా ఉండే ఓ యువతీ కూడా ఇంస్టాగ్రామ్ లో హాల్ చల్ చేస్తుంది. మీరు పైన చుసినా ఫోటో కూడా ఆ యువతిదే. 

 

IHG

 

కీర్తి సురేషే మహానటి సావిత్రిలా ఉంది అని అనుకుంటే ఇప్పుడు కీర్తి సురేష్ కూడా మరొకరు పుట్టుకొచ్చారు. ఆమె మరియా ప్రిన్స్. ఈ అమ్మాయి కేరళ అమ్మాయి. ప్రస్తుతం ఈ అమ్మాయి ఫొటోని, కీర్తిసురేష్ ఫొటోలను పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు? అయితే ఇద్దరు కీర్తి సురేష్ లానే కనిపిస్తున్నారు. 

 

IHG

 

ఇంకా మరియా ప్రిన్స్ నటన కూడా కీర్తి సురేష్ లానే చేస్తుంది. అందుకే ఈమె కీర్తిసురేష్ అని అనుకున్నారు కదా? అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. అయితే ఆమె కీర్తి సురేష్ లా ఉన్న మరియా ప్రిన్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో మరియా ప్రిన్స్ టిక్ టాక్ వీడియోలు మలయాళంలోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైతేనేం ఒకరు హీరోయిన్ అయితే మరొకరు హీరోయిన్ డూప్ గా తెరపైకి వచ్చి అలరిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: