టాలీవుడ్ లో ఎన్టీఆర్ సమంతా కాంబినేషన్ అనగానే జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. దాదాపు ఇద్దరూ కలిసి ఆరు సినిమాల్లో కలిసి నటించారు. వీరి కాంబినేషన్ కి ముందు నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. వీరు ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా హిట్ అయ్యాయి. ఒక సినిమా మాత్రమే ఇద్దరికీ షాక్ ఇచ్చింది. ఇక అది అలా ఉంటే సినిమాలో వీరు లవ్ స్టోరీ చాలా అందంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఏ విధంగా చూసినా సరే కరెక్ట్ పెయిర్ అనే విధంగా ఉంటుంది వీరి కాంబినేషన్ అని చెప్పాలి. 

 

యూత్ కి ఒక రేంజ్ లో నచ్చుతుంది వీరి కాంబినేషన్ అనే విషయం అందరికి తెలిసిందే. ఆ విధంగా ఇద్దరూ కూడా స్క్రీన్ మీద తమకంటూ ఒక ప్రత్యేకమైన ముఇద్ర వేసుకున్నారు అనే చెప్పాలి. బృందావనం గాని జనతా గ్యారేజ్ గాని ఏ సినిమా అయినా సరే ఇద్దరూ కూడా ఒక రేంజ్ లో నచ్చారు జనాలకు అని చెప్పాలి. ఇక ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కలిసి నటించే అవకాశం ఉంది అనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వినపడుతున్నాయి. అయితే అవి అంతగా అవకాశాలు లేవు అని టాలీవుడ్  జనాలు అంటున్నారు మరి. అసలు చేస్తారా లేదా అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని చెప్పాలి. 

 

ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత తారక్ త్రివిక్రమ్ సినిమాలో చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. మరి ఏ సినిమాలో చేస్తాడు అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: