మాన తెలుగులో ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ పెయిర్ అనగానే చాలా మంది చెప్పే మాట అర్జున్ రెడ్డి సినిమా పెయిర్ గురించి. వాళ్ళ ఇద్దరూ కూడా నటించిన నటన చేసిన సన్నివేశాలు కూడా ఈ మధ్య కాలంలో ఏ హీరో గాని ఏ హీరోయిన్ గాని ఏ విధంగా కూడా చేసే అవకాశమ ఏ ఒక్క శాతం కూడా లేదు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆ విధంగా ఆకట్టుకున్నారు ఇద్దరూ కూడా అని చెప్పాలి. అసలు స్క్రీన్ మీద ఇద్దరూ కూడా నిజ జీవితం లో ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా ఉన్నారు గాని ఎక్కడా కూడా వాళ్ళు నటన అనే విధంగా లేరు అనే చెప్పాలి. 

 

అసలు వాళ్ళ లవ్ స్టోరీ చూసి బాలీవుడ్ కూడా ఫిదా అయింది అనేది వాస్తవం. ఆ విధంగా ఆ పెయిర్ తమ మార్క్ వేసింది టాలీవుడ్ స్క్రీన్ మీద అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వాళ్ళు చేసిన సీన్స్ గాని వాళ్ళు ఇచ్చిన లిప్ లాక్స్ గాని అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి గాని ఎక్కడా కూడా చికాకుగా లేవు అనే చెప్పాలి. అసలు ఎవరూ కూడా చేయలేరు అనే విధంగా ఉంది వాళ్ళ కెరీర్ లో చేసిన అర్జున్ రెడ్డి సినిమా. విజయ్ కి అయితే ఆ సినిమా ముందు ఆ సినిమా తర్వాత అనే విధంగా కెరీర్ ఉంది అని చెప్పాలి. 

 

అతనికి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. అతని తో సినిమాలు చేయడానికి అగ్ర దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి. ఆ విధంగా తన మార్క్ వేసుకున్నాడు విజయ్ అనేది వాస్తవం. ఇప్పుడు చేస్తున్న సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: