టాలీవుడ్ లో కొందరు స్టార్ హీరోలు కొందరు స్టార్ హీరోయిన్ లు కలిసి నటిస్తే చాలు జనాలకు పండగ. ఇక వారి కాంబినేషన్ గురించి ఎన్నో అనుకుంటూ ఉంటారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు కలిసి నటిస్తే చాలు వాళ్ళు ఎక్కువ సినిమాల్లో నటిస్తే చాలు ఇక వాళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ మీడియా నుంచి ప్రతీ ఒక్కరు కూడా ఏదోక రూపంలో కథనాలు రాస్తూ ఉంటారు. నిజా నిజాలు ఏ విధంగా ఉన్నా సరే రాసే రాతలు మాత్రం ఆగే అవకాశం దాదాపుగా ఉండదు అనేది వాస్తవం. ఇక మన తెలుగులో కొందరు హీరో హీరోయిన్ ల విషయంలో సినిమాను చూసి నిజమైన ప్రేమ అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 

 

ఆ విధంగానే వెంకటేష్ సౌందర్య విషయంలో టాలీవుడ్ జనాలు అనుకున్నారు కూడా. వీరు ఇద్దరూ కూడా నిజమైన ప్రేమ జంట అనుకుని జనాలు ఎంతో ఆసక్తిగా వార్తలు చదివారు అనే చెప్పాలి. ఇక వీరు చేసిన నాలుగు సినిమాల్లో కూడా వీరి లవ్ స్టోరీ జనాలకు చాలా బాగా నచ్చింది అనేది వాస్తవం. ముఖ్యంగా ఇద్దరి లవ్ కూడా యూత్ ని బాగా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వీరి విషయంలో అప్పట్లో వందకి వంద మార్కులు వేసారు. చాలా మంది తెలియని వాళ్ళు అయితే వెంకటేష్ సౌందర్య భార్యా భర్తలు కూడా అని అనుకునన్ సందర్భాలు ఉన్నాయి అని చెప్పాలి. 

 

వీరి లవ్ కి సినిమాలో మంచి మార్కులు పడ్డాయి అనేది వాస్తవం. ఇక వీరి సినిమాలు ఎక్కువగా రావడం తో జనాలు కూడా వీరి మధ్య ఏదో ఉందీ అనుకుని ఊహించుకోవడం అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి మరి. సౌందర్య మరణించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: