ఈషా రెబ్బా.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అంతకుముందు ఆ తర్వాత` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటి బందిపోటు, అమీతుమీ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇక ఇటీవ‌ల నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. 

IHG

అలాగే అరవింద సమేత వీరరాఘవలో హీరోయిన్ చెల్లి పాత్ర పోషించింది. అయితే వరంగల్ నుండి వచ్చి చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బ.. తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల స్టార్ హీరోల సరసన మాత్రం ఛాన్స్ రాలేదు. కానీ, అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో నటిగా నిరూపించుకుంటోంది.  

IHG

ప్ర‌స్తుతం‌ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లో ఈమె న‌టిస్తోంది. ఇక తెలుగమ్మాయే అయినా కూడా ఈషా రెబ్బా ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసి పోకుండా స్కిన్ షో చేస్తూ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యువ‌త‌ను పిచ్చెక్కిస్తోంది. తాజాగా కూడా ఈ తెలుగ‌మ్మాయి హాట్ అందాలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. 

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHGIHG

IHG

IHG

IHG

IHG
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: