ఊసరవెల్లి.. ఈ సినిమా ఎంత బాగుంటుంది? ఒక్కో పాత్ర ఒక్కో ఆణిముత్యంలా ఉంటుంది. ఎన్టీఆర్ తీసే సినిమాలు కూడా చాలా కొత్తగా అందంగా మంచి మంచి కాస్ట్యూమ్స్ తో.. మంచి లొకేషన్ లో.. మంచి డ్యాన్సులతో.. మంచి కామెడీతో.. మంచి ఫైట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఆర్టికల్ సరిపోదు. 

 

IHG

 

ఇలా అన్ని రకాలుగా అద్బుతంగా ఉన్న సినిమా అనుకోని రీతిలో అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇప్పటికి ఎంతోమంది అంటుంటారు.. సినిమా బాగుంది కదా! ఎందుకు ప్లాప్ అయ్యింది అని. కానీ ఏం చేస్తాం. సినిమా ప్లాప్ అయ్యింది. ఎన్టీఆర్ హీరో అయినా తమన్నా హీరోయిన్ అయినా లక్ లేదు అని అనుకోని వదిలెయ్యాలి. 

 

IHG

 

సరే.. వెండితెరపై అట్టర్ ప్లాప్ అయ్యింది.. బుల్లితెర మీద మాత్రం సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమా. అలా ఎందుకు హిట్ అయ్యింది? ఎందుకంటే అలా ఇలా చూస్తున్నా సినిమా చాలా ఇంట్రెస్టింగా మారిపోయింది. చూడాలి అనిపించే రేంజ్ లో సినిమా కనిపించింది. అందుకే బుల్లితెరపై సినిమాకు అభిమానులు ఎక్కువ మంది అయ్యారు. 

 

IHG

 

దీంతో ఈ సినిమాకు బుల్లితెరపై టీఆర్పీ ఎంత వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. ఎంత అనుకుంటున్నారు.. ఏకంగా 17:02 వచ్చింది. బుల్లితెరపై ఈ సీరియల్ సూపర్ హిట్ అయ్యింది. వెండితెరపై కూడా సినిమా సూపర్ హిట్ అయ్యింటే ఎన్టీఆర్ మరో హిట్ ఖాతాలో ఈ సినిమా ఉండేది. ఏది ఏమైనా.. ఎంత పెద్ద హీరో అయినా లక్ అనేది కూడా ఉండాలి. అప్పుడే హిట్ అయినా సూపర్ హిట్ అయినా. 

మరింత సమాచారం తెలుసుకోండి: