సందీప్ కిషన్.. తెలివి, నటన ఇలా అన్ని రకాలుగా తెలివైనోడు.. అలాంటి సందీప్ కిషన్ చిన్న చిన్న సినిమాలతో మొదలై ఇండస్ట్రీకి మంచి మంచి సినిమాలు అందించే రేంజ్ కి వచ్చాడు సందీప్ కిషన్. అలాంటి సందీప్ కిషన్ ఇటీవలే నిను వీడని నీడను నేనే అనే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . 

 

IHG

 

అలాంటి సందీప్ కిషన్ సాధారణంగానే బొద్దుగా ముద్దుగా ఉండేవాడు. అలాంటి ఈ IHG లుక్కులు, కండలు తిరిగిన శరీరంతో మారిపోయాడు. అలా సిక్స్ ప్యాక్ లుక్కుతో అదిరిపోయింది. ఏకంగా 12 కేజీల వరకు బరువు తగ్గడు సందీప్ కిషన్. నిజం చెప్పాలి అంటే సందీప్ కిషన్ బరువు తగ్గినప్పటికంటే కూడా తగ్గక ముందే బొద్దుగా ముద్దుగా అందంగా కనిపించాడు. 

 

IHG

 

ఫిట్‌నెస్ ట్రైనర్ కుల్దీప్ సేథి ఆధ్వర్యంలో సందీప్ తన బాడీ ఈ విధంగా మలిచారు. ఇంకా ఈ నేపథ్యంలోనే సందీప్ కిషన్ ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేస్తూ ఈ క్యాప్షన్ పెట్టాడు. ఆ క్యాప్షన్ ఏంటి అంటే? ''ప్రతి ఛాంపియన్ ఒకప్పుడు ఓడిపోవడానికి నిరాకరించిన పోటీదారుడే' అంటూ పెట్టాడు. అంతేకాదు.. ఈ లుక్ ''ఎ1 ఎక్స్‌ప్రెస్'' సినిమా కోసం తయారైనట్టు చెప్పుకొచ్చారు. ఇంకా ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ల‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహిస్తున్నాడు.  

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Every champion was once a contender who refused to Give up 🤟🏽 #RockyBalboa #A1Express #Hockey #12KgsDown @kuldepsethi

A post shared by sundeep kishan (@sundeepkishan) on

మరింత సమాచారం తెలుసుకోండి: