జర్నీసినిమా రెండు ప్రేమ కథల చిత్రం. ఈ సినిమాను సాధారణగా రోడ్డు ప్రమాదాల దృశ్య తెరపైకి తీసుకొచ్చారు. నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మితిమీరిన వేగం ఈ ప్రమాదాలకు కారణమౌతోంది. ఈ రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నాయి. ఈ అంశానికి  అద్భుతమైన ప్రేమ కథను జోడించి తమిళంలో రూపొందించిన చిత్రం "ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌"ను తెలుగులో ‘జర్నీ’గా నిర్మాత సురేష్ కొండేటి  తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 

IHG

 

సినిమా మార్కెట్ కూడా మన తెలుగులో బాగానే జరిగింది. ఈ సినిమా తర్వాత అంజలి సినిమాలకు మన తెలుగులో మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా మార్కెట్ మాత్రం కొన్ని చోట్ల సరిగా జరగలేదు. దీనితో నిర్మాతలు చాలా బాగా నష్టం తీసుకొచ్చాయి. టాలీవుడ్ లో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులను బాగా మెప్పించింది అనే చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు కొత్తదనం కోరుకున్నారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ సినిమాతోనే అంజలి జై ప్రేమలో పడ్డారు అని అన్నారు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా రీమేక్ చెయ్యాలి అని భావించారు. 

IHG

 

 

కాని అక్కడ ఇలాంటి సినిమాలను ఆదరిస్తారా లేదా అనేది అర్ధం కాని పరిస్థితి. ఇక అంజలి కి తెలుగులో ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుంది అని భావించినా సరే  ఆ తర్వాత ఆమె సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు అని చెప్పవచ్చు. రెండు మూడు తెలుగు సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. వీళ్ళు ఇద్దరూ ఇప్పుడు దూరంగానే యూన్నారు. కథ విషాదంతమైనా ప్రేక్షకులు దీన్ని ఇంతగా ఆదరించడానికి కారణం మన హృదయాంతరాళాలను తట్టిలేపడమే.

మరింత సమాచారం తెలుసుకోండి: