అరవింద సమేత... జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ సినిమా అంటారు జనాలు. ఈ సినిమాలో తారక్ నటన జగపతి బాబు నటన తో పాటుగా ప్రతీ ఒక్కరు కూడా చేసిన నటన సినిమా స్థాయి ని ఒక రేంజ్ కి తీసుకుని వెళ్ళింది అనే చెప్పాలి. ఈ సినిమాలో తారక్ నటన సినిమాకే హైలెట్ గా  జగపతి బాబు నటన సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్ళింది అని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో తారక్ పూజ హెగ్డే మధ్య ఉన్న సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి జనాలకు అని చెప్పాలి. 

 

ఇక వారు ఇద్దరికీ ఒకరి మీద ఒకరి కి ఇష్టం ఉంది అని చెప్పుకోవడానికి వాళ్ళు చాలా విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే చివరకు చెప్పుకునే విధానం మాత్రం  ఆకట్టుకుంది టాలీవుడ్ జనాలను అనే చెప్పాలి. వాళ్ళు ఇద్దరూ కూడా ఒక గది లో కూర్చుని  ఒక ఘర్షణ తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అప్పటికి కూడా ఎన్టీఆర్ ఆమెకు తన ప్రేమను చెప్పడం అనేది కుదరలేదు. ఇక అంతకు ముందు జరిగే కొన్ని కొన్ని సీన్లలో పూజ తారక్ కి తనకు ఎంత ఇష్టం అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. 

 

ఆ సీన్ లు రైల్వే స్టేషన్ లో గాని కేఫ్ లో గాని అన్నీ కూడా జనాలకు ఇంకా గుర్తు ఉన్నాయి. అలా ఆ సినిమాలో ఆ సీన్ లు బాగానే నచ్చాయి. ఇక ఇదిలా ఉంటే తారక్  ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందు కి వచ్చే అవకాశం ఉంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: