విజయ్ దేవరకొండ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో పెళ్లి చూపులు ఒకటి. ఈ సినిమా చాలా బాగా నచ్చింది జనాలకు. ఈ సినిమా కథ గాని దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన సన్నివేశాలు గాని జనాలకు చాలా బాగా గుర్తున్నాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ లు చేసిన కొన్ని కొన్ని సన్నివేశాలు గాని యువతకు చాలా బాగా నచ్చాయి అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్ లకు ఒకరి మీద ఒకరికి ఉండే ఇష్టం  లాస్ట్ వరకు కూడా జనాలకు అర్ధం కాదు అనే చెప్పాలి. హీరో హీరోయిన్ ఇద్దరూ కూడా లాస్ట్ లో ఒక రేడియో కాల్ లో చెప్తారు. 

 

ఆమె ఫుడ్ ట్రాక్ ని తాను నడిపిస్తా అని చెప్తూ ఉంటాడు. ఇలా  ఆ సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరూ కూడా తమ ప్రేమను చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ సినిమాలో వారి ఇద్దరి ప్రేమ హైలెట్ అవుతుంది. ఇక ఆ సినిమా చాలా మంచి విజయం సాధించింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత విజయ్ కెరీర్ ఒక రేంజ్ లో వెళ్ళింది. ఆ తర్వాత అతను చేసిన అర్జున్ రెడ్డి సినిమా అతని కెరీర్ లో ఒక సంచలనం అనే చెప్పాలి. ఇక ఇప్పుడు అతను మూడు సినిమాల్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అది అలా ఉంటే పెళ్లి చూపులు సినిమాలో అతని నటనకు అవార్డ్ కూడా వచ్చింది. 

 

హీరోయిన్ రీతు వర్మ కూడా బాగా చేసింది ఆ సినిమాలో అని విమర్శకులు కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఆ సినిమా తర్వాత అలాంటి కథ అందంగా ఉండే సినిమాలను చేయడానికి కొందరు ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: