తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఓసారి క్లిక్ అయితే కొన్నేళ్ల పాటు కెరీర్ ఉంటుంది. అలాంటి స్టార్ డమ్ నే పొందిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఒకే ఒక్క హిట్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. వరుస సినిమాలు.. పెద్ద హీరోల సినిమాలు.. హిట్లు.. ఓ ఐదేళ్లు సాగింది అమ్మడి కెరీర్ ఇదే జెట్ స్పీడ్ లో. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్న దశలో ఈ పోటీ సినీ ప్రపంచంలో ప్రస్తుతం కాస్త వెనుకబడింది. కానీ.. రకుల్ లో టాలెంట్, అందానికి ఏం కొదవ లేదు.

IHG

 

రీసెంట్ గా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటో చూస్తే ఇదే అనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ పిక్ లో ఫుల్ గ్లామర్ డోస్ తో ఇచ్చిన స్టిల్ అభిమానుల మతులు పోగొడుతోంది. రకుల్ థై షోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సూర్య కాంతిలో అందం మరింత వికసిస్తుంది అనే అర్ధంతో క్యాప్షన్ కూడా ఇచ్చుకుంది ఈ భామ. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే రకుల్ ఇలాంటి గ్లామర్ పిక్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ పిక్స్ తో తన అందాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ పిక్ కు కూడా నెటిజన్లు మంచి కామెంట్లు చేస్తున్నారు.

IHG

 

‘బ్యూటిఫుల్’, ‘సెక్సీ బేబ్’, ‘ఇంత గ్లామర్ ఎలా సాధ్యం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ కు తెలుగులో సినిమాలు లేకపోయినా.. హిందీ, తమిళ్ లో ఉన్నాయి. తమిళ్ లో భారతీయుడు2, ఆయలాన్.. సినిమాలు చేస్తోంది. హిందీలో అటాక్ సినిమా చేసింది. తెలుగులో నితిన్ సినిమాలో రకుల్ పేరునే పరిశీలిస్తున్నారని సమాచారం. రీసెంట్ పిక్స్ లో రకుల్ అందం చూస్తే తెలుగులో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు.

IHG

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Sunshine is my favourite accessory ❤️❤️

A post shared by rakul Singh (@rakulpreet) on

మరింత సమాచారం తెలుసుకోండి: