ఇప్పుడు అగ్ర హీరోల సినిమాల్లో వరుసగా చేస్తున్న రష్మిక  మందన డాన్స్ విషయంలో కూడా వాళ్లకు గట్టి పోటీ ఇస్తుంది అనే సంగతి తెలిసిందే. డాన్స్ విషయంలో పాప ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గడం లేదు అనే చెప్పాలి. నితిన్ తో ఆమె చేసిన భీష్మ సినిమాలో డాన్స్ పరంగా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక మహేష్ బాబు తో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ఆమె డాన్స్ తో బాగానే ఆకట్టుకుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు పాప డాన్స్ నేర్చుకుంటుంది డాన్స్ నేర్చుకుంటుంది అని సమాచారం. 

 

అవును ఆమె ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎందుకు అంటే సాధారణంగా అల్లు అర్జున్ తో డాన్స్ చేయడం అనేది అంత సాధారణ విషయం కాదు. అతని పక్కన ఎంత డాన్స్ వచ్చిన హీరోయిన్ అయినా సరే తేలిపోతుంది అని అంటారు. అందుకే ఇప్పుడు అతని తో డాన్స్ చేయడానికి గానూ ఆమె ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంది అని ప్రచారమ అయితే టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది అనే చెప్పాలి. ఇప్పుడు దాదాపుగా మన తెలుగులో బన్నీ తర్వాత తారక్ తర్వాత ఎవరు అయినా సరే డాన్స్ లో. 

 

ఇప్పుడు అదే తారక్ పక్కన బన్నీ పక్కన ఆమె సినిమాలు చేస్తుంది. రెండు సినిమాలు వారివే కావడంతో ఆమె ఎక్కువగా ఇప్పుడు జాగ్రత్త పడుతుంది అని సమాచారం. మరి ఎంత వరకు నేర్చుకుంటుందో చూడాలి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆమె హీరోయిన్ కాగా బన్నీ సుకుమార్ సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్. అందుకే ఇప్పుడు ఆమె ఎక్కువగా జాగ్రత్త పడుతుంది అని సమాచారం. ఈ రెండు సినిమాలు కూడా కాస్త ఆలస్యంగా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: